గూగుల్ సెర్చ్‌లో సెక్స్ సంబంధిత సమాచారం కోసం గాలింపు చేసే దేశాలలో పాకిస్థాన్ ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని 'ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' కథనాన్ని వెలువరించింది. ఈ మేరకు సెక్స్ సమాచారం కోసం సర్చ్ చేసే వారి గురించిన ఆసక్తికరమైన సమాచారాన్ని గూగుల్ సంస్థ మంగళవారం విడుదల చేసింది. ఈ దేశంలో ప్రజలు సెక్స్‌పరంగా ఎదురైయ్యే ఎటువంటి చిన్నసమస్య కైగా పాకిస్థానీయులు గూగుల్ సెర్చ్‌ను ఆశ్రయిస్తున్నతెలిపింది.
బూతు చిత్రాల కోసం వేతుకులాట.. సెక్స్ సంబంధిత విషయాల కోసం సర్చ్ చేసే లిస్ట్‌ను తయారుచేయగా అందులో మొదటి స్థానంలో పాక్ ఉన్నట్లు వెల్లడించింది. ఇక రెండు మూడు స్థానాల్లో ఈజిప్టు, ఇరాన్ దేశాల ప్రజలు ఉన్నట్టు తెలిపింది. ఆ తర్వాత స్థానాలలో ఇరాన్, మొరాకో, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు ఉన్నట్టు వెల్లడించింది.
కాగా లెబనాన్, టర్కీ తప్పించి మిగిలిన అరబ్ దేశాలు అన్ని సెక్స్ సంబంధిత సమాచారాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ముస్లిం దేశాలకు చెందిన యువత సెక్స్ సంబంధిత విషయాల కోసం ఎక్కువగా గూగుల్ ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. శృంగారం కోసం గూగుల్ ని ఆశ్రయిస్తున్న దేశాల జాబితాలో మొదటి ఎనిమిది దేశాల్లో ఆరు ముస్లిం దేశాలే ఉండటం విశేషం.