Wednesday 31 December 2014

కండోమ్ యాడ్ లో టాప్ " తెలుగు హీరోయిన్ " ?




               Click Here to Read




నయనతార " నైట్ షో "




                    Click Here to Read


*** ||| Breaking News ||| : 6 సెకండ్లలో 40,000 ఫోన్లు సేల్ ?

కేవలం 6 సెకండ్లలో 40,000 ఫోన్లు అమ్ముడుపోయాయంటే నమ్మలేకపోతున్నారు కదూ  అయితే ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వివరాలు చదవండి ...  


                   Click Here to Read



Tuesday 30 December 2014

నన్ను "ఆంటీ" అంటావా ?







                         Click Here to Read



Monday 29 December 2014

టైమ్ అడిగిన రజనీకాంత్




                  Click Here to Read



ఒక్క టీ ఖరీదు.. రూ. 20 వేలు!




                   Click Here to Read



Sunday 28 December 2014

Shopclues సూపర్ సండే ఆఫర్! ధర రు.29 నుండి మొదలు

 


for details click on below link

                       
                            Click Here to Read



ధోని ప్రపంచ రికార్డ్



                Click Here to Read




Saturday 27 December 2014

ఆ పావురం ఆచూకి చేబితే 1. 2 కోట్లు మీవే !

           

               Click Here to Read




దావూద్ ఇబ్రహీం ఆచూకీ దొరికింది

భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కనుగొన్నారు. పాకిస్థాన్ లోని కరాచీ నగర శివారు ప్రాంతం క్లిఫ్టన్ నుంచి దావూద్ ఫోన్ లో మాట్లాడినప్పటి సంభాషణలను ఓ పాశ్చాత్య నిఘా సంస్థ రికార్డు చేసింది.

ఆస్తి ఒప్పందానికి సంబంధించి దుబాయ్ లో ఉంటున్న ఓ వ్యక్తితో దావూద్ మాట్లాడిన సమయంలో సంభాషణల్ని రికార్డు చేశారు. రెండు దశాబ్దాల క్రితం దావూద్ పాకిస్థాన్ పారిపోయిన తర్వాత భారత నిఘా సంస్థలు అతని ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో భారత్ కు దావూద్ ను అంతం చేసే అవకాశం వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. భారత్ కమెండోలు దావూద్ ను టార్గెట్ చేసినపుడు, కొన్ని క్షణాలు ముందు భారత్ కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి.
More: Click Here

న్యూ ఇయర్ తగ్గింపు రేట్లు బెస్ట్ హోటల్ ధరలు తెల్సుకోండి

Search for Flights, Hotels & Holiday Tour Packages - New Year Offers - One Search - Best Deals - Cheap Hotel Deals - Discover great hotel prices - Low Prices - New Year Offers

Follow these Steps:
1.Click Here to Search
2.Search for any travel product.
3.Click on 'View Deals' on results page.

                                                           Click Here to search

                      ADVERTISEMENT                                
             

             More Details: Click Here


Friday 26 December 2014

రాజధానికి బ్యాంకుల క్యూ




                   Click Here to Read


ఏకే 47

AK-47 ఈ రైఫిల్‌ను ఉత్పత్తి చేస్తున్న ఓ రష్యా ఆయుధ సంస్థ... ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలో అతి ఎక్కువ మందిని పొట్టన బెట్టుకున్న మారణాయుధంగా ప్రాముఖ్యత పొందిన AK - 47ది ఒక ప్రత్యేక చరిత్ర.

మారణాయుధాల్లో ఏకే-47ది ప్రత్యేక స్థానం. ప్రపంచంలో ఇప్పటివరకూ 10 కోట్ల ఏకే -47లు తయారయ్యాయి. వీటి కారణంగా ఏటా సుమారు పాతిక లక్షల మంది మరణిస్తారని అంచనా. అందుకే దీన్ని కనిపెట్టినందుకు మిఖాయిల్‌ కలష్నికోవ్‌ చాలా ఆవేదన చెందేవాడని చెబుతారు.

ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన కలష్నికోవ్‌ రెండో ప్రపంచ యుద్ధంలో గాయపడకుంటే కలష్నికోవ్‌ రూపుదిద్దుకునేదే కాదు. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన కలష్నికోవ్‌.. ఆసుపత్రిలో ఉండగా, కలష్నికోవ్‌ను డిజైన్‌ చేశాడు. గత ఏడాది మరణించేవరకూ కలష్నికోవ్‌ తాను కనిపెట్టిన ఏకే-47 దుర్వినియోగమవుతోందని వాపోయేవాడు.

ప్రస్తుతం ఏకే-47ను సైబీరియాలోని కలష్నికోవ్‌ కన్సర్న్‌ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఏకే-47పై వరల్డ్ ట్రేడ్‌ మార్క్‌ హక్కులు తమకే కావాలని కలష్నికోవ్‌ కన్సర్న్‌ దరఖాస్తు చేసుకొంది. కేవలం రైఫిల్‌ మీదే కాకుండా... బొమ్మలు, క్రీడాపరికరాలు, జిమ్నాస్టిక్‌ పరికరాలకు కూడా తమ అనుమతి లేకుండా ఏకే-47 అన్న పేరును ఉపయోగించుకోరాదని ఈ సంస్థ వాదించింది.

ఏకే -47 పేరుతో రష్యాలో కాక్‌టెయిల్‌ కూడా విక్రయిస్తున్నారు. మొజాంబిక్‌, మరొకొన్ని దేశాల జాతీయ పతాకంపై ఏకే-47 కనిపిస్తుంది. ఏకే-47 వెర్షన్‌ను మెరుగుపరచినా, ఏకే-47 వాడకంలో సౌలభ్యం దృష్ట్యా మిగతా వెర్షన్స్‌ అంత హిట్‌ కాలేదు. ఇటీవలే మన దేశంలో గుజరాత్‌లో ఏకే-47 ప్లాంట్‌ను నెలకొల్పాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. కలష్నికోవ్‌ కన్సర్న్‌ సంస్థకు ఏకే - 47 ట్రేడ్‌ మార్క్‌ దక్కితే... ఆ పేరును ఉపయోగించుకునే ప్రతి ఉత్పత్తీ మీదా ఆ సంస్థకు రాయల్టీ చెల్సించాల్సిందే. అదే జరిగితే... ఏకే-47 పేరుకున్న డిమాండ్‌ దృష్ట్యా, కేవలం రాయల్టీల రూపంలోనే ఆ సంస్థకు మిలియన్ల రూబుళ్ల ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!తమిళ సినిమాల విజయ రహస్యం Exclusive iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii



                      Click Here to Read






Thursday 25 December 2014

బాలకృష్ణ ఫస్ట్ లుక్

Click Here to Read

Wednesday 24 December 2014

దేవుడికే దడ పుట్టింది!

స్వర్గ లోకం లో అన్ని రాష్ట్రాల దేవుళ్ళు కూర్చుని మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు.

ఇంతలో 'పెద్ద ' దేవుడొచ్చి..."ఇక మీదట మీకు టైం పాస్ కావాలంటే పేకాడాల్సిన అవసరం లేదు. రేపు మన లోకానికి ఒక హోం థియేటర్ తెప్పిస్తున్నాను. హాయిగా సినిమాలు చూడొచ్చు" అన్నాడు.
చేతుల్లొ ఉన్న పేకలు గాల్లొకి ఎగరేసి చప్పట్లు కొట్టి ఈలలు వేసారు దేవుళ్ళందరూ.

పెద్ద దేవుడు - "మీరంతా ఈ సారి సెలవులకు మీ మీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి మంచి మంచి సినిమాలు పట్టుకురండి. అందరివి చూసాక అందులో బెస్ట్ అనిపించుకున్నవి మాత్రం ప్లే చేస్తాను...ఎమంటారు" అన్నాడు.

మిగతా దేవుళ్ళంతా "హై హై నాయకా..హై హై నాయకా" అని అరుచుకుంటూ వెళ్ళిపొయ్యారు.

తెలుగు దేవుడు ఆంధ్రప్రదేశ్ లో దిగాడు. ప్రయాణం వల్ల బాగా అలసిపొయ్యినట్టున్నాడు. ఒళ్ళు విరుచుకుని, పక్కన్నే ఉన్న టే కొట్టుకు వెళ్ళాడు. ఒక టీ చెప్పి, న్యూస్ పేపర్ తీసాడు..ఊళ్ళో ఏ తెలుగు సినిమాలు ఉన్నాయో చూద్దామని. ఉన్న వాటిలొ సగానికి పైగా డబ్బింగ్ సినిమాలు. 'ప్రేమ సంయోగం', 'వీర దంచుడు ', 'జాతీయ పాట ' టైటిల్స్ మాత్రం గుర్తుండిపొయాయ్ దేవుడికి.

స్వర్గ లొకంలొ జరిగే ఫిలిం ఫెస్టివల్ కు మంచి సినిమాలు సెలెక్ట్ చెయ్యాలి, పేపర్లలో వెతుక్కుని ,థియేటర్లకు వెళ్ళి చూస్తూకూర్చుంటే జరిగే పని కాదని, ఒక వీడియో పార్లర్ కు వెళ్ళి ఓ 200 సినిమాలు అద్దెకు తీసుకుని ఎడా పెడా చూసేసాడు.

అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు. సినిమాలన్నీ చూసాక దేవుడికి ఏమి చెయ్యాలో తోచలా...తను చూసిన ఆ రెండొందల సినిమాలలో ఓ ఐదు సినిమాలు తప్ప మిగిలినవన్నీ చెత్తా చెదారం....'యూత్ ','ఫాక్షన్ ' ట్రెండ్ల పేరిట వచ్చిన ఎన్నో నికృష్టమైన సినిమాలు చూసాడు పాపం.

ఈ రెణ్ణెల్ల మెదడు వాపు కార్యక్రమం తరువాత ఓ రోజు న్యూస్ పేపర్ తెరిస్తే అందులో "తెలుగు నిర్మాతల సంఘం అనువాద చిత్రాలను బహిష్కరించాలని నిర్ణయించుకుంది" అని ఉంది.

అంతే...తెలుగు దేవుడికి చిర్రెత్తుకొచ్చింది , తన శక్తులన్నీ ఉపయోగించి తెలుగు సినిమా ఇండస్ట్రి వాళ్ళనందరినీ రవీంద్ర భారతికి రప్పించాడు..

మన సినిమా హీరొల స్టైల్లొనే కొంచెం అతి ఆవేశంతొ మొదలెట్టాడు దేవుడు - "రేయ్ మూర్ఖుల్లారా....మన సినిమాలు ఆడాలంటే డబ్బింగ్ సినిమాలను నిషేదించటం కాదు మార్గం...పిచ్చి పిచ్చి 'ట్రెండ్ ' సినిమాలు తియ్యకుండా.. కాస్త బుర్ర పెట్టి ఎంటర్టైనింగ్ గా తీయండి, అప్పుడు ఎందుకు చూడరు మీ సినిమాలు జనాలు?"

ఆగి, పక్కనున్న గ్లాసు లొంచి గట గటా నీళ్ళు తాగేసాడు.

మూతి తుడ్చుకుని, " 'సూపర్ కుర్రాళ్ళు - the youth guys ' అనే సినిమా తీసిన గాడిద ఎవడు...ముందుకు రా రా..." పిలిచాడు దేవుడు
"ఆ సినిమా రిలీజ్ చేసేముందు ఒక్క సారైన చూసావా దాన్ని?" .

ఆ దర్శకుడు "చూడండి సార్..ఇప్పుడు యూత్ ట్రెండ్ నడుస్తోంది...మీకు అర్థం కాదు..." అని ఇంకా ఏదో అనబోతుండగా...

" 'యూత్ ట్రెండ్' ఎంట్రా నీ మన్ను...ఏమాత్రం నటించలేని ఓ నలుగురిని తీసుకొచ్చి..వాళ్ళకు ఒకే రంగు బాగులు తగిలించి.. ఈ భూప్రపంచం లో యే కాలేజిలోనూ జరిగే అవకాశమే లేని 'క్లాసు రూము ' సన్నివేశాలు ఓ పది తీసి...సినిమా లో ఉండే విషయానికి ఏమాత్రం సంబంధం లేని టైటిల్ పెట్టి...అంతకన్నా దరిద్రమైన కాప్షన్ ఒకటి తగిలించి సినిమా రిలీజ్ చేస్తే....థియేటర్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ కూడా చూడడురా దాన్ని"

ఆ మాటలకు ముందు వరసలో కూర్చున్న సీనియర్ నిర్మాతల్లో ఒకరు "బాగా చెప్పారు...అస్సలు ఈ కొత్తవాళ్ళకు సమాజం పట్ల బాధ్యత లేకుండా పోతోంది.....సినిమా తీసెటప్పుడు స్క్రిప్టు పక్కాగా తయారు చేసుకుని వెళ్ళాలి..సీనియర్ రచయితల, దర్శకుల పర్యవేక్షణ లో తియ్యండయ్యా సినిమాలు" అన్నాడు.

దేవుడు ఆ నిర్మాత వైపు చూసి...."ఓ! మీరా సార్, మీ సినిమాలు కూడ ఓ నాలుగైదు చూసాను మొన్న ....వాళ్ళు తీసే సినిమాలు పనికిమాలినవైనా కనీసం కొత్త రకం చెత్త తీస్తున్నారు....మరి మీ సంగతి???? పాతికేళ్ళ నాటి కథలు, ముప్ఫై ఏళ్ళ నాటి డైలాగులు... రాసినవే మళ్ళీ మళ్ళీ రాసి, అతిశయోక్తి లేకుండా అర వాక్యం కూడ రాయలేని రచయితల్ని పెట్టుకుని సినిమాలు తీసేస్తున్నారే .. కొత్త కథలు, మంచి సంభాషణలు ఎక్కడి నుండి వస్తాయి భీష్ముడు గారూ??

" 'ఆడవాళ్ళ కోసం తీసిన సినిమా ' అని లేబిల్ తగిలించడం.అదే సినిమాలో అస్సలు అవసరం లేని బూతు పాటలు పెట్టడం, పరమ రిగ్రెస్సివ్ సన్నివేశాలు, డైలాగులతో సినిమాను రెండున్నర గంటల నిడివి నింపేయడం...

" 'ఇది కళ కాదు పెంకులూ కాదు, మేము కేవలం డబ్బు కోసం తీస్తున్నాము ' అని మీరు అంటే మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ రెండు రోజులకొకసారి..."మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న సినిమా తీసాము...దీనికి 'ఉత్తమ చిత్రం ' అవార్డు రాకుంటే ఊరుకునేది లేదు "...అంటూ వాగుతూంటారే...మీకు అంతరాత్మ అనేది ఉందా..?
మీ లాంటి వాళ్ళను ఒక చీకటి గదిలో బంధించి 'దోమ కుడితె చికున్ గునియా...ప్రేమ కుడితే సుఖంగునియా ' అనే పాట వినిపించాలి"

ఓ రెండు సెకండ్లు ఏదొ ఆలొచిస్తున్నట్టు బుర్ర గోక్కుని మళ్ళీ ప్రారంభించాడు దేవుడు
"ఆ ఫాక్షన్ సినిమాల రచయితలు,దర్శకులు...ఇప్పుడు మీ వంతు,రండి ఫైకి ...ఆ వచ్చే ముందు...ఒక్కొక్కరు పది గుంజిళ్ళు తీసి రండి....
ఇన్ని 'రాయలసీమ ఫాక్షన్ ' సినిమాలు తీసారే...మీలో ఒక్కరికైన నిజంగా ఆ ఫాక్షనిస్టులు ఎలాగుంటారో తెలుసా??? చేతిలో కత్తులు, గన్నులతో ఎదురెదురుగా నుంచునప్పుడు...టీ లు, కాఫీలు తాగుతూ.. తీరిగ్గా అమ్మలను, అయ్యలను తిట్టుకుంటూ డైలాగులు చెప్పుకుంటార్రా ఎవరైనా??....ఐనా..ఒక్క సినిమాలో హీరో తొడ కొట్టినప్పుడు తెల్ల లుంగీ సందులోంచి చారల డ్రాయర్ కనిపించిందని...వరుసగా ఇరవై సినిమాలలో హీరోకు చారల డ్రాయర్ వేసి నిలబెడితే సినిమాలు హిట్టైపోవు"

"చివరగా మీలో ఉన్న ఇంకో ఆణిముత్యాన్ని పిలుస్తానుండండి" అని... మూలకు కూర్చున్న ఒక దర్శకుడిని పిలిచి "నీ పేరు...నువ్వు తియ్యబొయ్యే సినిమా గురించి అందరికీ చెప్పు" అన్నాడు దేవుడు.

ఆ దర్శకుడు అందరి ముందు నుంచొని "నా పేరు దినకర్...నా సినిమా చాల డిఫరెంట్ గా ఉంటుంది....ఇందులో క్లాస్, మాస్, లేడీస్ సెంటిమెంట్ అండ్ కామెడీ విత్ ఆక్షన్ బాక్డ్రాప్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి" అన్నాడు.

దేవుడు దినకర్ చెవు మెలి పెట్టి..."చూసారా...సినిమా పేరు తో వీడు చేస్తున్న అక్రమాలు....వీడా మన తెలుగు సినిమా భవిష్యత్తు???సంవత్సరానికి రెండు వందల తెలుగు సినిమాలు రిలీజ్ ఐతే...అందులో ఓ పదిహేను సినిమాలైన బాగా ఆడుతున్నాయా??? మిమ్మల్ని ఆర్ట్ సినిమాలు తియ్యమని ఎవ్వరూ అడగట్లేదు...మసాలా సినిమాలైనా మనోరంజకంగా తియ్యొచ్చు...వేరే భాష ల్లోనూ చెత్త సినిమాలు వస్తున్నాయి....కానీ వాళ్ళ మంచి సినిమాలు, ప్రయోగాత్మక సినిమాల శాతం మనకన్నా చాలా ఎక్కువ. అక్కడ బాగా ఆడిన సినిమాలను మన వాళ్ళు చక్కగా డబ్బింగు చేసి వదుల్తున్నారు....
అయితే, మూస వెధవల్లారా....ఒక్క డబ్బింగు సినిమా హిట్ అయ్యిందని...అరవం లో అడ్రస్సు లేని హీరోల సినిమాలు కూడా అనువదించి జనాల మీదకు తోస్తున్నారు కదరా"

ఇంతలో ఆకాశం లో పెద్ద ఉరుములు....దేవుడు పైకి చూసాడు..

పెద్ద దేవుడు ఆకాశం లో కనిపించి - "నాయనా...రానున్నది కార్తీక పౌర్ణమి...అంతలోపు నువ్వు తిరిగి రాకపొతే....దైవత్వము కోల్పొయ్యి శాశ్వతంగా భూలోకము మీద తెలుగు లో వచ్చే డబ్బింగు సినిమాలు, 'యూత్ ' సినిమాలు చూస్తూ ఉండిపోతావు" అన్నాడు.

దేవుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరితో - "నేను మా లోకానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇంకో సంవత్సరం లో మళ్ళీ వస్తా...అప్పటికైనా మన తెలుగు సినిమాల స్టాండర్డ్ కాస్త పెంచడానికి ప్రయత్నిచండి. జంధ్యాల, విశ్వనాథ్, బాపు, వంశీ లాంటి వాళ్ళు రెగులర్ గా తీసిన టైములో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడున్న దర్శకులలో 'సినిమా' మీద మంచి అవగాహన ఉండి, చక్కటి చిత్రాలు తీసే వాళ్ళు ఓ నలుగురున్నారంతే...ఆ సంఖ్య పెంచండి. మన సినిమాలను వేరే భాషల్లోకి అనువదించే లాగా తియ్యండి..కాదూ, కూడదు అని ఇలాగే చెత్త సినిమాలు తీస్తూ కూర్చుంటే......ఈసారి మీరు జరుపుకోవలసింది 'వజ్రోత్సవాలు ' కాదు...'బూడిదోత్సవాలు ' " అని మాయమైపొయ్యాడు..

"అన్ని తెలుగు సినిమాలు చూసిన ఎఫెక్ట్ వల్ల కాస్త ఓవరాక్షను డైలాగుల్తొ పేలినా మొత్తమ్మీద చాల నిజాలే మాట్లాడాడు ఈ దేవుడు" అనుకున్నాడు ఆ హాల్లొ ఉన్న ఒకే ఒక్క sensible శాల్తీ.

తను ఆ మీటింగుకి మైకు సెట్టు అరేంజ్ చేయటానికొచ్చినతను.

గూగుల్ యూనివర్సిటీ -హైదరాబాద్

Click Here to Read

Tuesday 23 December 2014

P.K.రికార్డ్ 100 కోట్లు



             Click Here to Read




జబర్దస్త్: కమెడియన్ల చేత కన్నీరు!

జబర్దస్త్ కామెడీ షో బయట కూడా దుమారం రేపుతోంది. గౌడ విద్యార్థి సంఘం కార్యకర్తలు టీవీ ఆర్టిస్టు వేణుపై దాడి చేయడంతో జబర్దస్త్ టీమ్ వీధికెక్కింది. సోమవారంనాడు హైదరాబాదులో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. తెలుగు ప్రజలను నవ్వించేందుకు ఎంతో కష్టపడుతున్న కమెడియన్లపై దాడి చేసి వారితో కంటతడి పెట్టించడం సంప్రదాయం కాదని నటుడు, జబర్దస్త్‌ జడ్జి నాగబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జబర్దస్త్‌ సభ్యుడు వేణుపై, గౌడసంఘం నేతలు ఆదివారం దాడిచేసిన విషయం తెలిసిందే. వేణుపై జరిగిన దాడికి నిరసనగా సినీ, టీవీ ఆర్టిస్టులు సోమవారం ఫిల్మ్‌ చాంబర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జబర్దస్త్‌ టీంతో పాటు ఇతర ఆర్టిస్టులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ప్రజలను నవ్వించడమే తమ ధ్యేయమని, వ్యక్తిగతంగా ఎవరినీ తాము విమర్శించబోమని, వేణుపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా నాగబాబు చెప్పారు. ఎవరైనా బాధపడి ఉంటే, క్షమాపణలు కోరేందుకు తమకు ఎలాంటి అభ్యతరం లేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే, చట్టప్రకారం ముందుకెళ్లాలని ఆయన అన్నారు.

మిగతా Read more : Click Here

Monday 22 December 2014

అఖిల్ హీరోయిన్ ఓకే !



అఖిల్ చెప్పినట్లే ఈ సినిమా కోసం ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు లేటెస్ట్ టాక్. అమీర దస్తూర్. 'ఇసాకి' సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచమైయిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమిళంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. ఇటివలే అఖిల్ సినిమా ఆడిష‌న్ కు హాజరైన అమీర.. పెర్ఫార్మెన్స్, స్క్రీన్ టెస్టుల్లో ఆదరగోట్టేసిందట. అఖిల్ పక్కన ఈమె ఎంపిక దాదాపు పూర్తయిందని టాక్. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. జ‌న‌వ‌రి 7నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Saturday 20 December 2014

దుమారం రేపుతున్న :::::" మంత్రి గారి డ్యాన్స్ ":::::

Click Here to Read

ముఖ్యమంత్రి తో మాట్లాడే అవకాశం ! iiiiiiiiiiiiiiiiiiiii మరికాసేపట్లో..!!!!!!!!!!!!!!!

Click Here to Read    

మిస్‌ ఇండియా 2014గా USA తెలుగమ్మాయి!

న్యూ జెర్సీ, డిసెంబర్‌ 18: న్యూజెర్సీలోని రాయల్‌ అల్బర్ట్స్‌లో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో తెలుగు యువతి ప్రణతి గంగరాజు మిస్‌ ఇండియా యుఎస్‌ఎ-2014 కిరీటాన్ని దక్కించుకుంది. 19 ఏళ్ళ వయసులోనే మిస్‌ ఇండియా యుఎస్‌ విజేతగా నిలిచిన వ్యక్తిగానే కాక, 20 ఏళ్ల తరువాత మళ్ళీ మిస్‌ ఇండియా యుఎస్‌ఎ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ప్రణతి.

అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైన ఈ అందాల పోటీల వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు ధర్మాత్మ శరణ్‌ అధ్యక్షతన పీజెంట్‌ సంస్థ 33వ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిస్‌ ఇండియా యుఎస్‌గా నిలిచిన ప్రణతి తల్లి మైత్రేయి గంగరాజు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాకు, తండ్రి రామ్‌ గంగరాజు ఏ.పీ లోని విజయవాడకు చెందినవారు.

More Details: Click Here

Tuesday 16 December 2014

12 వేల సబ్సిడీ కనెక్షన్లు వెనక్కి



b580ad4910355957fadec5e24e1803f08a7716bd20b7d1159fe2966abbc8ccb4d53bb560b5454145


Click Here to Read

Monday 15 December 2014

విడుదలైన రుణమాఫీ రెండో జాబితా

రైతుల రుణమాఫీ కి సంబంధించిన రెండవ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. జాబితాను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచింది. రుణవూఫీ జరగని రైతుల వివరాలను, కారణాలను రెండవ జాబితాలో పొందుపరిచినట్టు అధికారులు తెలిపారు. రుణవూఫీకి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల రైతులు నెట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నెట్ సెంటర్లు ఉదయుం నుంచి రాత్రి వరకు కిటకిటలాడుతున్నాయి. రుణవూఫీ జరిగిందా?లేదా?అని తెలుసుకోవాలంటే నెట్ సెంటర్లో రూ. 10, ప్రింట్ కావాలంటే రూ. 20 చెల్లించవలసి వస్తోందని రైతులు అంటున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెట్ సెంటర్లు, మీ-సేవ కేంద్రాల్లో సర్వర్లు సరిగా పనిచేయుకపోవటంతో ఇబ్బందులు తప్పటంలేదు. దేవరపల్లి వుండలంలో సువూరు 17,265 వుంది రైతులను అర్హులుగా గుర్తించి రెవెన్యూ అధికారులు బ్యాంకులకు జాబితాలను పంపారు. అరుుతే 5,665 వుందికి వూత్రమే రుణవూఫీ జరగటంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వూర్గదర్శకాలు బ్యాంకులకు చేరకపోవటంతో అధికారులు రైతులకు పూర్తిస్థాయి సవూచారం చెప్పలేకపోతున్నారు. రుణవూఫీ వూత్రమే జరిగిందని, రైతుల ఖాతాలకు సొమ్ము జమ  కాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

for Runa Mafi List 2  : Click Here


చక్రి అభిమానిని...:బాలయ్య

హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి హఠన్మరణం నమ్మశక్యం కావటం లేదని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. గుండెపోటుతో మృతి చెందిన చక్రి భౌతికకాయన్ని ...బాలయ్య సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ చక్రి తన తమ్ముడు లాంటివాడని... అతను తన తమ్ముడులాంటివాడన్నారు.


ఇటీవలే హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన 'మేము సైతం' కార్యక్రమంలో తాము కలిశామని,... త్వరలో తన సినిమాకు మళ్లీ సంగీతం అందించాలని అడిగినట్లు చెప్పారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని.. బాలకృష్ణ అన్నారు. చక్రి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా బాలకృష్ణ నటించిన 'సింహ' చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఆ సినిమాకు ఆయనకు నంది అవార్డు వచ్చింది.

Sunday 14 December 2014

'లింగ' చిత్రం పైరసీ సీడీలు.. గుంటూరులో పోలీసులు సోదాలు!

piracy cd's
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'లింగ' విడుదలైన కొన్ని గంటల్లోనే సదరు చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలు మార్కెట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన గుంటూరు పోలీసులు జిల్లా కేంద్రంలోని అనేక వీడియో షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 
ఇప్పటికే లింగ చిత్రానికి సంబంధించిన 60 వేలకు పైగా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాటితో పాటు పైరసీ సీడీల తయారీకి వినియోగిస్తున్న పలు కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సోదాల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఒక్క లింగ చిత్రమే కాక, ప్రతి సినిమాకి విడుదలైన మరుక్షణమే వినుకొండలో పైరసీ సీడీని తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ తయారయ్యే పైరసీ సీడీలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు

Saturday 13 December 2014

రుణమాఫీ జాబితా - 2 (RunaMafi List-2)

Click Here to Read



న్యూట్రిషన్ గురించి ఉచిత క్లాస్ . apply for free

Click Here to Read

Thursday 11 December 2014

లింగ సినిమా టిక్కెట్ ఖరీదు 12,000 లా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లింగ' విశ్వవ్యాప్తంగా హంగామా సృష్టిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 12న రజనీ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తం ఏకంగా 1200 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

‘లింగ’ సినిమాకు దేశ విదేశాల్లో కనిపిస్తున్న క్రేజ్ చూస్తే.. ఇండియన్ ట్రేడ్ పండిట్స్ మతులు పోతున్నాయి. ఒక్క తమిళనాడులోనే కాక.. మిగతా రాష్ట్రాల్లో.. విదేశాల్లో ‘లింగ’ ఫీవర్‌తో పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు.

తమిళనాడులో ఏ సినిమా విడుదల కానన్ని స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలవుతోంది. చెన్నైలోని ఓ థియేటర్‌లో తొలి టికెట్ కోసం వేలం వెయ్యగా ఓ అభిమాని రూ.12 వేలు పెట్టి టికెట్ కొన్నాడంటే ఇక చూసుకోండి 'రింగ' ఎంత రేంజ్‌లో ఉంటుందో.

చెన్నైలో 50 థియేటర్లలో సినిమా ఆడుతుంటే. ఇప్పటిదాకా మరే తమిళ సినిమాకు ఇన్ని థియేటర్లలో ఆడకపోడం విశేషం. తమిళనాడులో కంటే రెట్టింపు థియేటర్లలో తెలుగులో విడుదలవుతోంది లింగ. మరోవైపు కేరళలో ఏకంగా 225 థియేటర్లలో ‘లింగ’ హంగామా చేస్తోంది.

దేశంలోనే కాదు విదేశాల్లో చూస్తే.. ఒక్క అమెరికాలో మాత్రమే 330 స్క్రీన్స్‌లో లింగ విడులవుతుంటే.. ఓ ఇండియన్ మూవీకి ఇంత హంగామా అని అక్కడి వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. యూఏఈలోనూ 60 థియేటర్లలో ‘లింగ’ వేస్తున్నారు.

సినిమా విడుదల శుక్రవారమే అయినా.. ముందురోజే విదేశాల్లో భారీగా ప్రిమియర్ షోలు వేస్తున్నారు. మరో వైపు వేలం పాట ద్వారా టికెట్లు అమ్ముతూ భారీ మొత్తం దోచుకుంటున్నారు.

Monday 8 December 2014

రుణమాఫీ లిస్టు ఇదే

Click Here to Read


Monday 1 December 2014

Blog Archive