Posts

Showing posts with the label bollywood

హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?

Image
 హీరోయిన్ జాన్వీ కపూర్ ఫుల్ ఫామ్‌లో ఉంది. హిందీలో మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈ భామ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్‌ 16వ సినిమాలో చేస్తోంది. అలానే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్‌తో రిలేషన్‌లో ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ దాచలేదు. పలుమార్లు బయట కనిపించారు. కొన్నాళ్ల ముందు జంటగా తిరుపతి దర్శనం కూడా చేసుకున్నారు. తాజాగా వీళ్ల పెళ్లి గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది. జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరగనుంది. బంగారు రంగు చీర కట్టుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా నాతో చెప్పింది' అని ఇన్ స్టాలో ఓ నెటిజన్స్ పోస్ట్ పెట్టాడు. ఇతడు జాన్వీ ఫ్రెండ్ కావడంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్ట్‌కి రిప్లై ఇచ్చిన జాన్వీ.. 'ఏదైనా రాస్తారా' అని ఫైర్ అయింది. పలువురు నెటిజన్లు మాత్రం జాన్వీ పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీకు తెలియకుండానే మీ పెళ్లి చేసేస్తున్నారు', 'పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు' అని రాసుకొస్తున్నారు ఇకపోతే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీష్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్.. ము...

సంచలనాత్మక సెలబ్రిటీగా ఇలియానా

Image
ileana as sensational celebrity సినీనటి ఇలియానాకు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటివరకు ఇండియన్ సైబర్ స్పేస్ జాబితాలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ మొదటి స్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇలియనా ఆక్రమించుకుంది. అమెరికన్ క్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీ MCA free నిర్వహించిన (అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ) సర్వే ప్రకారం హ్యాకర్లు నెటిజన్స్ ని మభ్యపెట్టి తప్పుడు వెబ్ సైట్స్ క్లిక్ చేసేందుకు ఇలియానా పేరుని ఎక్కువగా యూజ్ చేశారని ఈ సర్వే లో తేలింది. ఈ జాబితాలో ఇలియానా తర్వాతి స్థానంలో ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనేలు ఉన్నారు.

ఆ హీరోయిన్ కి ప్రభాస్ ఎవరో తెలియదట

Image
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు నటుడిగానే కాకుండా టీవీ రంగంలో కూడా తన సత్తా చాటుతున్నాడు. బిగ్ బాస్, దస్ కా దమ్ వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ పై రూపొందించిన సినిమా లవ్ యాత్రి. వరీన్ హుస్సేన్, అయుష్ శర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈనెల 5 న విడుదల కానున్నది. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో, హీరోయిన్ అయుష్ శర్మ , వరీన్ హుస్సేన్ హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమా గురించి ఎన్నో విషయాలతో మీడియాతో పంచుకున్నారు. అయితే ఇదే సమయంలో టాలీవుడ్ సినిమాలు చూస్తారా అని హీరోయిన్ వరీన్ హుస్సేన్ ని ఓ విలేకరి అడిగాడు. అయితే టాలీవుడ్ సినిమాల గురించి పెద్దగా తెలియదు కానీ, బాహుబలి సినిమా చూశానని చెప్పింది. అయితే ప్రభాస్ మీకు బాగా నచ్చాడా....ప్రభాస్ నటన ఎలా ఉంది అన్న ప్రశ్నకు అమ్మడు తెల్లముఖం వేసింది. అసలు విషయం ఏమిటంటే....ప్రభాస్ అంటే ఎవరో వరీన్ హుస్సేన్ కు తెలియదట.

ఈ ఒక్క ఫోజులో చాలానే సంగతులున్నాయి

Image
బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్ లేటెస్ట్‌గా ఓ పిక్‌ని పోస్ట్ చేసింది. సన్నీ ఈ ఫోటోలో నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా కనిపిస్తోంది. బ్లాక్ కలర్ జీన్స్ బాటమ్ – దానికి కాంబినేషన్ గా కాఫీ రంగు టైట్ ఫిట్ టాప్… పూర్తి ఆపోజిట్ లో ఆరెంజ్ కలర్ చున్నీతో అదిరిపోయే ఫోజిచ్చింది. అయితే ఈ ఒక్క ఫోజులో వేరే చాలానే సంగతులున్నాయి. దీనికి ప్రఖ్యాత కార్ల్ టన్ లండన్ ఇండియా – ఐరా సన్ గ్లాసెస్ – స్ప్లాష్ యాక్సెసరీస్ – స్ప్లాష్ టాప్ ఇన్ని రకాల బ్రాండ్లు సన్నీ ఒంటిపై ఉన్నాయి. వీటికి తోడు ఎలానూ స్టార్ స్టక్ సౌందర్య ఉత్పత్తులనే తన మేకప్కి ఉపయోగిస్తోంది. హితేంద్ర కపోపర ఈ స్టైల్ ని డిజైన్ చేశారు. కపిల్ కిల్ నాని ఈ ఫోటో రూపకర్త.

అర్థరాత్రి వచ్చి మసాజ్ చేస్తానన్నాడు

Image
గతంలో టాలీవుడ్ పై పలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఈ హీరోయిన్, తాజాగా తనకు ఎదురైన మరో చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఓ బాలీవుడ్ సినిమా సెట్స్ లో ఓ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది రాధిక ఆప్టే. అర్థరాత్రి రూమ్ కు వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేశాడని చెప్పుకొచ్చింది. Radhika Apte "రీసెంట్ గా నాకు ఎదురైన ఓ అనుభవం గురించి చెబుతాను. నిజానికి ఆ టైమ్ లో నాకు బాగా నడుము నొప్పి ఉంది. కానీ అలానే షూటింగ్ లో పాల్గొన్నాను. షూటింగ్ తర్వాత నేను లిఫ్ట్ లో నా రూమ్ కు వెళ్తున్నాను. అదే లిఫ్ట్ లో మరో నటుడు ఉన్నాడు. మా సినిమాలో అతడు కూడా నటిస్తున్నాడు. లిఫ్ట్ లో నాతో అతడు అసభ్యంగా మాట్లాడాడు. అర్థరాత్రి అవసరం అయితే ఫోన్ చేయమన్నాడు. వచ్చి నా నడుముకు మసాజ్ చేస్తానని నాతో చెప్పాడు." అతడు అలా చెప్పడంతో తను షాక్ అయ్యానని, మర్నాడు పొద్దున్నే ఈ విషయంపై యూనిట్ కు ఫిర్యాదు చేశానని తెలిపింది రాధికా ఆప్టే. అయితే మసాజ్ చేస్తానంటూ ఆఫర్ ఇచ్చిన నటుడిపై సానుభూతి కూడా తెలిపింది రాధిక. "రాత్రికి వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేసిన ఆ నటుడికి నిజానికి అది తప్పనే విషయం తెలీదు. అతడు పెరిగిన ...

చీకట్లో 'ఆమె'కి ముద్దు పెట్టాడట !

Image
ఇక్కడ చదవండి  Click Here to Read

బ్రతికుండగానే పవన్ కళ్యాణ్ విగ్రహం

Click Here to Read

తెలంగాణా వాళ్లకు ఆంధ్ర దేవుడెందుకు ?- రామ్ గోపాల్ వర్మ

Click Here to Read

త్రిష ఫోటోకి మీ కామెంట్ వ్రాయండి

Image
Trisha Comment About This Photo on Twitter:                   "Uber cool,multi-talented n one of d nicest people Iv worked wit"