Posts

Showing posts from 2014

కండోమ్ యాడ్ లో టాప్ " తెలుగు హీరోయిన్ " ?

                Click Here to Read

నయనతార " నైట్ షో "

                    Click Here to Read

*** ||| Breaking News ||| : 6 సెకండ్లలో 40,000 ఫోన్లు సేల్ ?

కేవలం 6 సెకండ్లలో 40,000 ఫోన్లు అమ్ముడుపోయాయంటే నమ్మలేకపోతున్నారు కదూ  అయితే ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వివరాలు చదవండి ...                       Click Here to Read

నన్ను "ఆంటీ" అంటావా ?

                          Click Here to Read

టైమ్ అడిగిన రజనీకాంత్

                  Click Here to Read

ఒక్క టీ ఖరీదు.. రూ. 20 వేలు!

                    Click Here to Read

Shopclues సూపర్ సండే ఆఫర్! ధర రు.29 నుండి మొదలు

Image
  for details click on below link                                                       Click Here to Read

ధోని ప్రపంచ రికార్డ్

                 Click Here to Read

ఆ పావురం ఆచూకి చేబితే 1. 2 కోట్లు మీవే !

                            Click Here to Read

దావూద్ ఇబ్రహీం ఆచూకీ దొరికింది

భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కనుగొన్నారు. పాకిస్థాన్ లోని కరాచీ నగర శివారు ప్రాంతం క్లిఫ్టన్ నుంచి దావూద్ ఫోన్ లో మాట్లాడినప్పటి సంభాషణలను ఓ పాశ్చాత్య నిఘా సంస్థ రికార్డు చేసింది. ఆస్తి ఒప్పందానికి సంబంధించి దుబాయ్ లో ఉంటున్న ఓ వ్యక్తితో దావూద్ మాట్లాడిన సమయంలో సంభాషణల్ని రికార్డు చేశారు. రెండు దశాబ్దాల క్రితం దావూద్ పాకిస్థాన్ పారిపోయిన తర్వాత భారత నిఘా సంస్థలు అతని ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో భారత్ కు దావూద్ ను అంతం చేసే అవకాశం వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. భారత్ కమెండోలు దావూద్ ను టార్గెట్ చేసినపుడు, కొన్ని క్షణాలు ముందు భారత్ కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. More:  Click Here

న్యూ ఇయర్ తగ్గింపు రేట్లు బెస్ట్ హోటల్ ధరలు తెల్సుకోండి

Image
Search for Flights,  Hotels & Holiday Tour Packages - New Year Offers -  One Search - Best Deals -  Cheap Hotel Deals - Discover great hotel prices - Low Prices - New Year Offers Follow these Steps: 1. Click Here to Search 2.Search for any travel product. 3.Click on 'View Deals' on results page.                                                             Click Here   to search                       ADVERTISEMENT                                                             More Details:  Click Here

రాజధానికి బ్యాంకుల క్యూ

                   Click Here to Read

ఏకే 47

AK-47 ఈ రైఫిల్‌ను ఉత్పత్తి చేస్తున్న ఓ రష్యా ఆయుధ సంస్థ... ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలో అతి ఎక్కువ మందిని పొట్టన బెట్టుకున్న మారణాయుధంగా ప్రాముఖ్యత పొందిన AK - 47ది ఒక ప్రత్యేక చరిత్ర. మారణాయుధాల్లో ఏకే-47ది ప్రత్యేక స్థానం. ప్రపంచంలో ఇప్పటివరకూ 10 కోట్ల ఏకే -47లు తయారయ్యాయి. వీటి కారణంగా ఏటా సుమారు పాతిక లక్షల మంది మరణిస్తారని అంచనా. అందుకే దీన్ని కనిపెట్టినందుకు మిఖాయిల్‌ కలష్నికోవ్‌ చాలా ఆవేదన చెందేవాడని చెబుతారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన కలష్నికోవ్‌ రెండో ప్రపంచ యుద్ధంలో గాయపడకుంటే కలష్నికోవ్‌ రూపుదిద్దుకునేదే కాదు. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన కలష్నికోవ్‌.. ఆసుపత్రిలో ఉండగా, కలష్నికోవ్‌ను డిజైన్‌ చేశాడు. గత ఏడాది మరణించేవరకూ కలష్నికోవ్‌ తాను కనిపెట్టిన ఏకే-47 దుర్వినియోగమవుతోందని వాపోయేవాడు. ప్రస్తుతం ఏకే-47ను సైబీరియాలోని కలష్నికోవ్‌ కన్సర్న్‌ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఏకే-47పై వరల్డ్ ట్రేడ్‌ మార్క్‌ హక్కులు తమకే కావాలని కలష్నికోవ్‌ కన్సర్న్‌ దరఖాస్తు చేసుకొంది. కేవలం రైఫిల్‌ మీదే కాకుండా... బొమ్మలు, క్రీడాపరికరాలు, జిమ్...

!!!!!!!!!!!!!!!!!!!!!!!!తమిళ సినిమాల విజయ రహస్యం Exclusive iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

                       Click Here to Read

బాలకృష్ణ ఫస్ట్ లుక్

Click Here to Read

దేవుడికే దడ పుట్టింది!

స్వర్గ లోకం లో అన్ని రాష్ట్రాల దేవుళ్ళు కూర్చుని మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు. ఇంతలో 'పెద్ద ' దేవుడొచ్చి..."ఇక మీదట మీకు టైం పాస్ కావాలంటే పేకాడాల్సిన అవసరం లేదు. రేపు మన లోకానికి ఒక హోం థియేటర్ తెప్పిస్తున్నాను. హాయిగా సినిమాలు చూడొచ్చు" అన్నాడు. చేతుల్లొ ఉన్న పేకలు గాల్లొకి ఎగరేసి చప్పట్లు కొట్టి ఈలలు వేసారు దేవుళ్ళందరూ. పెద్ద దేవుడు - "మీరంతా ఈ సారి సెలవులకు మీ మీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి మంచి మంచి సినిమాలు పట్టుకురండి. అందరివి చూసాక అందులో బెస్ట్ అనిపించుకున్నవి మాత్రం ప్లే చేస్తాను...ఎమంటారు" అన్నాడు. మిగతా దేవుళ్ళంతా "హై హై నాయకా..హై హై నాయకా" అని అరుచుకుంటూ వెళ్ళిపొయ్యారు. తెలుగు దేవుడు ఆంధ్రప్రదేశ్ లో దిగాడు. ప్రయాణం వల్ల బాగా అలసిపొయ్యినట్టున్నాడు. ఒళ్ళు విరుచుకుని, పక్కన్నే ఉన్న టే కొట్టుకు వెళ్ళాడు. ఒక టీ చెప్పి, న్యూస్ పేపర్ తీసాడు..ఊళ్ళో ఏ తెలుగు సినిమాలు ఉన్నాయో చూద్దామని. ఉన్న వాటిలొ సగానికి పైగా డబ్బింగ్ సినిమాలు. 'ప్రేమ సంయోగం', 'వీర దంచుడు ', 'జాతీయ పాట ' టైటిల్స్ మాత్రం గుర్తుండిపొయాయ్ ...

గూగుల్ యూనివర్సిటీ -హైదరాబాద్

Click Here to Read

P.K.రికార్డ్ 100 కోట్లు

               Click Here to Read

జబర్దస్త్: కమెడియన్ల చేత కన్నీరు!

జబర్దస్త్ కామెడీ షో బయట కూడా దుమారం రేపుతోంది. గౌడ విద్యార్థి సంఘం కార్యకర్తలు టీవీ ఆర్టిస్టు వేణుపై దాడి చేయడంతో జబర్దస్త్ టీమ్ వీధికెక్కింది. సోమవారంనాడు హైదరాబాదులో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. తెలుగు ప్రజలను నవ్వించేందుకు ఎంతో కష్టపడుతున్న కమెడియన్లపై దాడి చేసి వారితో కంటతడి పెట్టించడం సంప్రదాయం కాదని నటుడు, జబర్దస్త్‌ జడ్జి నాగబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జబర్దస్త్‌ సభ్యుడు వేణుపై, గౌడసంఘం నేతలు ఆదివారం దాడిచేసిన విషయం తెలిసిందే. వేణుపై జరిగిన దాడికి నిరసనగా సినీ, టీవీ ఆర్టిస్టులు సోమవారం ఫిల్మ్‌ చాంబర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జబర్దస్త్‌ టీంతో పాటు ఇతర ఆర్టిస్టులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ప్రజలను నవ్వించడమే తమ ధ్యేయమని, వ్యక్తిగతంగా ఎవరినీ తాము విమర్శించబోమని, వేణుపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా నాగబాబు చెప్పారు. ఎవరైనా బాధపడి ఉంటే, క్షమాపణలు కోరేందుకు తమకు ఎలాంటి అభ్యతరం లేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే, చట్టప్రకారం ముందుకెళ్లాలని ఆయన అన్నారు. ...

అఖిల్ హీరోయిన్ ఓకే !

Image
అఖిల్ చెప్పినట్లే ఈ సినిమా కోసం ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు లేటెస్ట్ టాక్. అమీర దస్తూర్. 'ఇసాకి' సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచమైయిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమిళంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. ఇటివలే అఖిల్ సినిమా ఆడిష‌న్ కు హాజరైన అమీర.. పెర్ఫార్మెన్స్, స్క్రీన్ టెస్టుల్లో ఆదరగోట్టేసిందట. అఖిల్ పక్కన ఈమె ఎంపిక దాదాపు పూర్తయిందని టాక్. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. జ‌న‌వ‌రి 7నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

దుమారం రేపుతున్న :::::" మంత్రి గారి డ్యాన్స్ ":::::

Click Here to Read

ముఖ్యమంత్రి తో మాట్లాడే అవకాశం ! iiiiiiiiiiiiiiiiiiiii మరికాసేపట్లో..!!!!!!!!!!!!!!!

Click Here to Read    

మిస్‌ ఇండియా 2014గా USA తెలుగమ్మాయి!

న్యూ జెర్సీ, డిసెంబర్‌ 18: న్యూజెర్సీలోని రాయల్‌ అల్బర్ట్స్‌లో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో తెలుగు యువతి ప్రణతి గంగరాజు మిస్‌ ఇండియా యుఎస్‌ఎ-2014 కిరీటాన్ని దక్కించుకుంది. 19 ఏళ్ళ వయసులోనే మిస్‌ ఇండియా యుఎస్‌ విజేతగా నిలిచిన వ్యక్తిగానే కాక, 20 ఏళ్ల తరువాత మళ్ళీ మిస్‌ ఇండియా యుఎస్‌ఎ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ప్రణతి. అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైన ఈ అందాల పోటీల వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు ధర్మాత్మ శరణ్‌ అధ్యక్షతన పీజెంట్‌ సంస్థ 33వ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిస్‌ ఇండియా యుఎస్‌గా నిలిచిన ప్రణతి తల్లి మైత్రేయి గంగరాజు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాకు, తండ్రి రామ్‌ గంగరాజు ఏ.పీ లోని విజయవాడకు చెందినవారు. More Details: Click Here

12 వేల సబ్సిడీ కనెక్షన్లు వెనక్కి

b580ad4910355957fadec5e24e1803f08a7716bd20b7d1159fe2966abbc8ccb4d53bb560b5454145 Click Here  to Read

విడుదలైన రుణమాఫీ రెండో జాబితా

రైతుల రుణమాఫీ కి సంబంధించిన రెండవ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. జాబితాను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచింది. రుణవూఫీ జరగని రైతుల వివరాలను, కారణాలను రెండవ జాబితాలో పొందుపరిచినట్టు అధికారులు తెలిపారు. రుణవూఫీకి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల రైతులు నెట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నెట్ సెంటర్లు ఉదయుం నుంచి రాత్రి వరకు కిటకిటలాడుతున్నాయి. రుణవూఫీ జరిగిందా?లేదా?అని తెలుసుకోవాలంటే నెట్ సెంటర్లో రూ. 10, ప్రింట్ కావాలంటే రూ. 20 చెల్లించవలసి వస్తోందని రైతులు అంటున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెట్ సెంటర్లు, మీ-సేవ కేంద్రాల్లో సర్వర్లు సరిగా పనిచేయుకపోవటంతో ఇబ్బందులు తప్పటంలేదు. దేవరపల్లి వుండలంలో సువూరు 17,265 వుంది రైతులను అర్హులుగా గుర్తించి రెవెన్యూ అధికారులు బ్యాంకులకు జాబితాలను పంపారు. అరుుతే 5,665 వుందికి వూత్రమే రుణవూఫీ జరగటంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వూర్గదర్శకాలు బ్యాంకులకు చేరకపోవటంతో అధికారులు రైతులకు పూర్తిస్థాయి సవూచారం చెప్పలేకపోతున్నారు. రుణవూఫీ వూత్రమే జరిగిందని, రైతుల ఖాతాలకు సొమ్ము జమ  కాలేదని బ్యాంకు అధ...

చక్రి అభిమానిని...:బాలయ్య

హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి హఠన్మరణం నమ్మశక్యం కావటం లేదని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. గుండెపోటుతో మృతి చెందిన చక్రి భౌతికకాయన్ని ...బాలయ్య సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ చక్రి తన తమ్ముడు లాంటివాడని... అతను తన తమ్ముడులాంటివాడన్నారు. ఇటీవలే హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన 'మేము సైతం' కార్యక్రమంలో తాము కలిశామని,... త్వరలో తన సినిమాకు మళ్లీ సంగీతం అందించాలని అడిగినట్లు చెప్పారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని.. బాలకృష్ణ అన్నారు. చక్రి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా బాలకృష్ణ నటించిన 'సింహ' చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఆ సినిమాకు ఆయనకు నంది అవార్డు వచ్చింది.

'లింగ' చిత్రం పైరసీ సీడీలు.. గుంటూరులో పోలీసులు సోదాలు!

Image
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'లింగ' విడుదలైన కొన్ని గంటల్లోనే సదరు చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలు మార్కెట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన గుంటూరు పోలీసులు జిల్లా కేంద్రంలోని అనేక వీడియో షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  ఇప్పటికే లింగ చిత్రానికి సంబంధించిన 60 వేలకు పైగా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాటితో పాటు పైరసీ సీడీల తయారీకి వినియోగిస్తున్న పలు కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సోదాల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఒక్క లింగ చిత్రమే కాక, ప్రతి సినిమాకి విడుదలైన మరుక్షణమే వినుకొండలో పైరసీ సీడీని తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ తయారయ్యే పైరసీ సీడీలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు

రుణమాఫీ జాబితా - 2 (RunaMafi List-2)

Click Here  to Read

న్యూట్రిషన్ గురించి ఉచిత క్లాస్ . apply for free

Click Here to Read

లింగ సినిమా టిక్కెట్ ఖరీదు 12,000 లా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లింగ' విశ్వవ్యాప్తంగా హంగామా సృష్టిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 12న రజనీ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తం ఏకంగా 1200 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ‘లింగ’ సినిమాకు దేశ విదేశాల్లో కనిపిస్తున్న క్రేజ్ చూస్తే.. ఇండియన్ ట్రేడ్ పండిట్స్ మతులు పోతున్నాయి. ఒక్క తమిళనాడులోనే కాక.. మిగతా రాష్ట్రాల్లో.. విదేశాల్లో ‘లింగ’ ఫీవర్‌తో పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు. తమిళనాడులో ఏ సినిమా విడుదల కానన్ని స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలవుతోంది. చెన్నైలోని ఓ థియేటర్‌లో తొలి టికెట్ కోసం వేలం వెయ్యగా ఓ అభిమాని రూ.12 వేలు పెట్టి టికెట్ కొన్నాడంటే ఇక చూసుకోండి 'రింగ' ఎంత రేంజ్‌లో ఉంటుందో. చెన్నైలో 50 థియేటర్లలో సినిమా ఆడుతుంటే. ఇప్పటిదాకా మరే తమిళ సినిమాకు ఇన్ని థియేటర్లలో ఆడకపోడం విశేషం. తమిళనాడులో కంటే రెట్టింపు థియేటర్లలో తెలుగులో విడుదలవుతోంది లింగ. మరోవైపు కేరళలో ఏకంగా 225 థియేటర్లలో ‘లింగ’ హంగామా చేస్తోంది. దేశంలోనే కాదు విదేశాల్లో చూస్తే.. ఒక్క అమెరికాలో మాత్రమే 330 స్క్రీన్స్‌లో లింగ విడులవుతుంటే.. ఓ ఇండియన్ మూవీకి ఇంత హంగామా అని అక్కడి వాళ్లు...

రుణమాఫీ లిస్టు ఇదే

Click Here to Read

బ్రతికుండగానే పవన్ కళ్యాణ్ విగ్రహం

Click Here to Read

ఇక నటనకు గుడ్ బై!

లాస్ ఏంజిల్స్:హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ నటనకు గుడ్ బై చెప్పనుందా? ఆమె దృష్టి నటన నుంచి దర్శకత్వం వైపు మళ్లిందా?అంటే ఆమె తాజా వ్యాఖ్యలను బట్టి అవుననక తప్పదు. తనకు కెమెరా ముందు నిలబడటం కంటే మెగా ఫోన్ చేతిలో పట్టుకోవడమంటేనే ఇష్టమంటోంది. అయితే తాను దర్శకురాలిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని హొయలు ఒలగబోస్తోంది. 'నాకు నటించడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కెమెరా ముందు ఎప్పుడూ నిలబడాలన్నా అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతా. దర్శకత్వ శాఖలో కూడా రాణిస్తానని ఆశిస్తున్నా' అని ఏంజిలీనా స్పష్టం చేసింది. చివరిసారిగా ఏంజిలీనా 'మేల్ ఫీసెంట్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. గత మే నెల్లో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింంది.

తెలంగాణా వాళ్లకు ఆంధ్ర దేవుడెందుకు ?- రామ్ గోపాల్ వర్మ

Click Here to Read

త్రిష ఫోటోకి మీ కామెంట్ వ్రాయండి

Image
Trisha Comment About This Photo on Twitter:                   "Uber cool,multi-talented n one of d nicest people Iv worked wit"

ముఖ్యగమనిక: మీ మెసేజిని చదివేశారు

న్యూయార్క్ : మీరు వాట్సప్ వాడుతున్నారా? అయితే ఈమధ్య అందులో మీరు పంపిన మెసేజిల పక్కన రెండు నీలిరంగు టిక్ మార్కులు వస్తున్నాయి కదూ. వాటికి అర్థం ఏంటో మీకు తెలుసా? మీరు పంపిన సందేశాన్ని అవతలివాళ్లు చదివారని. ఒక టిక్ వచ్చిందంటే అవతలి వాళ్లకు అది వెళ్లిందని అర్థం. అదే రెండు టిక్ మార్కులు ఉన్నాయంటే మాత్రం అవతలివాళ్లు దాన్ని చదివేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి ముందు, మన స్నేహితుల టైంలైన్ లో 'లాస్ట్ సీన్' అనే విభాగంలో ఏ సమయం ఉందో చూసుకుని, దాన్ని బట్టి మన సందేశం చదివారో లేదో తెలుసుకోవాల్సి వచ్చేది. ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఇప్పటికే మిగిలిన కొన్ని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉన్న రెండు నీలిరంగు టిక్ మార్కుల విధానాన్ని వాట్సప్ కూడా అందిపుచ్చుకుంది. ఇది చాలా సులభంగా, కచ్చితంగా ఉంటుందని వాట్పప్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ కు 60 కోట్ల మంది యూజర్లున్నారు.

ఇది తెలుసా మీకు?

గుడ్లగూబకీ పావురాయికీ ఒకసారి తగాదా వచిందట.నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నాయట. మీరెంత మంది అంటే మీరెంత మందీ అనుకున్నాయట.తేల్చుకుందాం రా అనుకొని కొండ దిగువున వున్న మైదానంలో అడవి అంచున వారం తరువాత కలుద్దామని అపాయింట్మెంట్ పెట్టుకున్నాయట. ఆ రోజు రానే వఛింది.గుడ్లగూబలు తండోపతండాలుగా వఛి చెట్లపై వాలాయి.తగాదా పెట్టుకున్న పావురాయి మౌనంగా చూస్తూ కూర్చుంది.లెక్క పెట్టుకుంటావా,ఓటమి ఒప్పుకుంటావా అని అడిగిందిప్రత్యర్ది గుడ్లగూబ దాన్ని. ఒక్క నిముషం ఆగు అంది పావురాయి. నిజంగా ఒక్క నిముషం గడిచిందో లేదో ఆకాశం బూడిద రంగులోకి మారిపోయింది.తూర్పునుంచి,పడమర నుంచి,ఉత్తరం నుంచి,దక్షినం నుంచి వందల కొద్దీ పావురాలు.రెక్కలు టప టపా కొట్టుకుంటూ ఎగిరొఛాయి.వఛి కొండ పైనుంచి క్రింది దాకా,మైదాన మంతా నిండిపోయి నిలిచున్నాయి.ఇంకా వస్తూనే ఉన్నట్లు శబ్దం వస్తూనే ఉంది. గుడ్ల గూబలు అలా చూస్తూనే ఉండి పోయాయి. అదిగో అప్పటినుండే వాటి కనుగుడ్లు అలా పెద్దవైపోయాయి. ............ నమ్మ శక్యంగా లేదు కదూ! నిజమే పావురాల చేతిలో చిన్న ఓటమికే అవి శశ్వితంగా అంత పెద్ద కనుగుడ్లు వేసుకుని తిరుగుతున్నాయంటే ఈ రోజు 'మోదీ-బాబు ' ప్రభంజనంలో కొట...

ముందుంది "అసలు పూజ"

విశ్వశనీయత మీద పరిశోధన చేసి తను తెలుసుకొన్న విషయాన్ని అరిగిపోయిన రికార్డు లా వినిపించాడు విశ్వసనీయత ఆచార్యుడు ఈ కాలం జనానికి తెలియదు అనుకొని పాఠాలు చెబితే తిరిగి ఆ పాఠాలు మనకే అప్పజెబుతారు అని గ్రహింపలేదేమో మన విశ్వసనీయతా ఆచార్యులవారు. అలా భాదితుల జాబితాలో మార్పు ఆచార్యుడి తరువాత విశ్వసనీయత ఆచార్యుడి కి రెండు సార్లు బాలెట్ పూజ చేసినా మూడో సారి ముద్దుగా చూసుకొంటారని ఊహలలో వున్నారు ఆచార్యుల వారి శిష్యులు మూడో సారి కూడా అదే మోతాదు శిక్షే వుంటుంది అని అందరూ నొక్కి చెప్తున్నా మొండిగా విశ్వసనీయత ఆచార్యుడు కి ఆసనం వేస్తారని ఆశతో వున్నారు 48 గంటల లో పడే ప్రజా శిక్ష కు ఎన్ని గుండెలు ఓదార్పు కోరుకొంటాయో చూద్దాం

నువ్వు రాక దిగులు !

  పల్లెల్లో కరెంటు కోతలు ఎక్కువ పట్టణాల్లో కరెంటు కోతలు తక్కువ కరెంటు వున్నా పట్టణాల్లో 'ఫ్యాన్' వెయ్యలేదు జనం  ఇక పల్లెల్లో ఎక్కడ వేస్తారు ? వాళ్ళ ' ఆయన ' పై అనుమానంతో 'పతివ్రత'- చానెల్ దిగులేసుకుంది పాపం!

' ఆయనొస్తున్నాడు! ' (Exclusive)

' ఆయనొస్తున్నాడు! ' ఓరేయ్ ప్రశాంత్! చానాళ్ళకు ఊళ్ళో కనిపించావ్ ఏంటి సంగతి ? ఓటు వేయడానికొచ్చా 'ఆయనకి ' ఎవరా 'ఆయనా? ' టీ.వీ.ల్లో చూడలా? ఆయనొస్తున్నాడు!... ఎవర్రా? మీ మనుమడొస్తున్నాడు...దుమ్ము దులపడానికి.మీ మావయ్య వస్తున్నాడు..దుమ్ము దులపడానికి. ఆయనొస్తున్నాడు....ఆయనొస్తున్నాడు...అని అదే పనిగా చూపిస్తున్నారు చూడలా? 'నువ్వు చెప్పే ఆయన ఎవరికి తాతయ్య?,ఎవరికి మావయ్య? నీకా? ' కాదు 'పోనీ మీ బంధువులకా? ' కాదు,మా వోడు అందరికీ ఆత్మ బంధువని దీన్ని బట్టి అర్దం కాలా?మావోడు అధికారంలోకి వస్తే అందరి దుమ్మూ దులుపుతాడు. 'మీవోడి మీద చాలా కేసులు ఉన్నాయటగా రేపు ఎన్నికలు అవగానే వాటి దుమ్మూ దులుపుతారంటగా?' మా వోడు పీట మీద కూర్చోగానే తనపై కేసులు పెట్టినోళ్ళ దుమ్ము దులుపుతాడు. 'ఆ ఇప్పుడు అర్దమయ్యిందిరా టి.వీ.ల్లో దుమ్ము దులపండి..దుమ్ము దులపండి......దుమ్ము దులపండి అని అంటే ఏందో' మా వాడంటే ఏమనుకున్నవ్ మరి? ఎవడు కొడితే దుమ్ము రేగి దిమ్మ తిరిగిద్దో ఆడే మావోడు. 'సరేలే కానీ, మీ వాన్ని మాత్రం మా వూరు రావొద్దని చెప్పరా బాబు. మీవోడు మావూరు వస్తే నువ్వు చెపినట్ల...

జైలు,బెయిలు ...మధ్యలో గజనీ

ఓపెన్ చేయగానే-హీరో గజినీ ఓ మైకు పుచ్చుకుని కనిపిస్తాడు.నవ్వూ ఏడుపూ కానిది ముఖానికి పులుముకుని లోపలినుండి బయటకి వస్తాడు.కట్ చేస్తే అదే మైకు పట్టుకుని , అదే ముఖమేసుకుని పక్కనే ఉన్న చెట్టు కింద అనుచరులతో సమావేశం!'ఈ పరిస్థితి చూస్తే  బాధేస్తుంది' అంటాడు.అప్పుడే టైటిల్స్ పడతాయి.'అయ్యా సారూ అండ్ పార్టీ  సమర్పించు - జైలు,బెయిలు ...మధ్యలో గజనీ' అని తెర మీద వస్తుంది.అదే షాట్ లో పైనుండి పూల వాన కురుస్తుంది. 'అదిరిపోయింది, సెంటిమెంటు ఇంకా గొప్పగా ఉండాలి.సరే ఆ తరవాత కథ చెప్పూ..'తొందర పెట్టాడు నిర్మాత. 'టైటిల్స్ వస్తుంటే - మన హీరో గజినీ మైకుతో పాటు ఓ చెయ్యి పైకెత్తి సాగిపోతుంటాడు.అందరినీ బరబరా దగ్గరకు లాక్కుని ఓదార్చేస్తుంటాడు.టైటిల్స్ కాగానే, ఎన్నికలొచ్చేస్తాయి. అయినా గజినీ మాట్లాడుతునే ఉంటాడు.'అవినీతిని చూస్తే బాధేస్తుంది.అది లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా' అంటాడు మాటిమాటికీ. మళ్ళీ మెడను వంచేసి,పక్కకు పడేసి,పదే పదే ఆ మాటలే చెబుతుంటాడు. జనం ఇక ఆగలేక తట్టుకోలేక అల్లాడిపోతారు. మగవాళ్ళు చొక్కాలతో , ఆడవాళ్ళు చీర కొంగులతో, అవి లేని వాళ్ళు పక్కవాళ్ళ రుమాళ్ళతో కళ్ళు...