Posts

Showing posts with the label actress

హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?

Image
 హీరోయిన్ జాన్వీ కపూర్ ఫుల్ ఫామ్‌లో ఉంది. హిందీలో మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈ భామ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్‌ 16వ సినిమాలో చేస్తోంది. అలానే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్‌తో రిలేషన్‌లో ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ దాచలేదు. పలుమార్లు బయట కనిపించారు. కొన్నాళ్ల ముందు జంటగా తిరుపతి దర్శనం కూడా చేసుకున్నారు. తాజాగా వీళ్ల పెళ్లి గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది. జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరగనుంది. బంగారు రంగు చీర కట్టుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా నాతో చెప్పింది' అని ఇన్ స్టాలో ఓ నెటిజన్స్ పోస్ట్ పెట్టాడు. ఇతడు జాన్వీ ఫ్రెండ్ కావడంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్ట్‌కి రిప్లై ఇచ్చిన జాన్వీ.. 'ఏదైనా రాస్తారా' అని ఫైర్ అయింది. పలువురు నెటిజన్లు మాత్రం జాన్వీ పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీకు తెలియకుండానే మీ పెళ్లి చేసేస్తున్నారు', 'పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు' అని రాసుకొస్తున్నారు ఇకపోతే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీష్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్.. ము...

సంచలనాత్మక సెలబ్రిటీగా ఇలియానా

Image
ileana as sensational celebrity సినీనటి ఇలియానాకు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటివరకు ఇండియన్ సైబర్ స్పేస్ జాబితాలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ మొదటి స్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇలియనా ఆక్రమించుకుంది. అమెరికన్ క్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీ MCA free నిర్వహించిన (అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ) సర్వే ప్రకారం హ్యాకర్లు నెటిజన్స్ ని మభ్యపెట్టి తప్పుడు వెబ్ సైట్స్ క్లిక్ చేసేందుకు ఇలియానా పేరుని ఎక్కువగా యూజ్ చేశారని ఈ సర్వే లో తేలింది. ఈ జాబితాలో ఇలియానా తర్వాతి స్థానంలో ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనేలు ఉన్నారు.

MLA ఎమ్మెల్యే అందాల విందు

Image
ఎలాగైనా పరిశ్రమలో పాతుకుపోవాలని, ఇక్కడే స్టార్ అయిపోవాలని కలలు కంటుంది కేథరిన్. స్వతహాగా రిచ్ అయిన ఈ పాపకు సినిమా అంటే పిచ్చి. అందుకే తన సత్తా నిరూపించుకోవాలని చూస్తుంటుంది. ఇప్పటికే బన్నీ వంటి స్టార్ హీరోలతో నటించింది. కానీ అదృష్టం కలసి రావడం లేదు. స్టార్స్ ఇప్పటికీ ఆమెను పట్టించుకోవడం లేదు. దాంతో అందాలే పెట్టుబడిగా దూసుకెళ్తుంది. గతేడాది విడుదలైన గౌతమ్ నందాలో గ్లామర్ షో అంతా ఈ భామే తీసుకుంది. ఏకంగా బికినీ కూడా వేసింది. కేథరిన్ బికినీ సీన్ వేడి పుట్టించేలా రూపొందించాడు సంపత్ నంది. ఇంత చేసినా కూడా సినిమా ఫ్లాప్ అవడంతో ఎవరు పట్టించుకోలేదు. ఆ సినిమా విడుదలకు ముందే హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనేసింది. Catherine Tresa Show Off ఏదో టైం పాస్ కోసం సినిమాలు తప్పా...ఆమెకు ఆస్తులకు కొదవలేదు. ఎప్పటికైనా సోలో హీరోయిన్ రోల్స్ వస్తాయనే ఆశతో ఉన్నది. ఇక ఇప్పుడు హాట్ ఫోటో షూట్ ఒకటి చేసి తను ఇంకా ఇండస్ట్రీలో ఉన్నానని గుర్తు చేసింది. ఆమె కెరీర్ గాడిన పడాలంటే కేథరిన్ ఆప్షన్ అందాల అరబోతనే. మరి చూడాలి ఈ అందాలైన కేథరిన్ ను కాపాడుతుందో లేదో.

ట్విట్టర్ లో కాజోల్ ఫోన్ నెంబర్

Image
పొరపాటున ట్విట్టర్ లో తన భార్య, నటి కాజోల్ మొబైల్ నెంబర్ ని షేర్ చేశాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. అంతే నిమిషాల వ్యవదిలో ఆ ట్విట్టర్ వైరల్ అయింది. వేలమంది ఈ ట్విట్ ని వాచ్ చేశారు, వందల మంది కాజోల్ కు మెసేజ్ చేయడం మొదలుపెట్టారు. పొరపాటుని గమనించిన అజయ్ దేవగన్ ఫ్రాంక్ అని వివరణ ఇచ్చినా వినని అభిమానులు వాట్సాప్ లో మెసేజ్ లపై మెసేజ్ లు చేస్తున్నారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని అజయ్ దేవగన్ తలపట్టుకొని కూర్చున్నాడట. అజయ్ దేవగన్ ఏమని ట్విట్ చేశాడంటే....కాజోల్ ప్రస్తుతం ఇండియాలో లేదు....ఆమెను వాట్స్ యాప్ నెంబర్ సంప్రదించి సమన్వయం చేసుకోండి అని ఎవరికో పెట్టాల్సిన మెసేజ్ అందరికి కనిపించేలా ట్విట్టర్ లో పెట్టాడు. Kajol Whatsapp Number Leaked in Twitter

ఈ ఒక్క ఫోజులో చాలానే సంగతులున్నాయి

Image
బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్ లేటెస్ట్‌గా ఓ పిక్‌ని పోస్ట్ చేసింది. సన్నీ ఈ ఫోటోలో నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా కనిపిస్తోంది. బ్లాక్ కలర్ జీన్స్ బాటమ్ – దానికి కాంబినేషన్ గా కాఫీ రంగు టైట్ ఫిట్ టాప్… పూర్తి ఆపోజిట్ లో ఆరెంజ్ కలర్ చున్నీతో అదిరిపోయే ఫోజిచ్చింది. అయితే ఈ ఒక్క ఫోజులో వేరే చాలానే సంగతులున్నాయి. దీనికి ప్రఖ్యాత కార్ల్ టన్ లండన్ ఇండియా – ఐరా సన్ గ్లాసెస్ – స్ప్లాష్ యాక్సెసరీస్ – స్ప్లాష్ టాప్ ఇన్ని రకాల బ్రాండ్లు సన్నీ ఒంటిపై ఉన్నాయి. వీటికి తోడు ఎలానూ స్టార్ స్టక్ సౌందర్య ఉత్పత్తులనే తన మేకప్కి ఉపయోగిస్తోంది. హితేంద్ర కపోపర ఈ స్టైల్ ని డిజైన్ చేశారు. కపిల్ కిల్ నాని ఈ ఫోటో రూపకర్త.

అర్థరాత్రి వచ్చి మసాజ్ చేస్తానన్నాడు

Image
గతంలో టాలీవుడ్ పై పలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఈ హీరోయిన్, తాజాగా తనకు ఎదురైన మరో చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఓ బాలీవుడ్ సినిమా సెట్స్ లో ఓ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది రాధిక ఆప్టే. అర్థరాత్రి రూమ్ కు వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేశాడని చెప్పుకొచ్చింది. Radhika Apte "రీసెంట్ గా నాకు ఎదురైన ఓ అనుభవం గురించి చెబుతాను. నిజానికి ఆ టైమ్ లో నాకు బాగా నడుము నొప్పి ఉంది. కానీ అలానే షూటింగ్ లో పాల్గొన్నాను. షూటింగ్ తర్వాత నేను లిఫ్ట్ లో నా రూమ్ కు వెళ్తున్నాను. అదే లిఫ్ట్ లో మరో నటుడు ఉన్నాడు. మా సినిమాలో అతడు కూడా నటిస్తున్నాడు. లిఫ్ట్ లో నాతో అతడు అసభ్యంగా మాట్లాడాడు. అర్థరాత్రి అవసరం అయితే ఫోన్ చేయమన్నాడు. వచ్చి నా నడుముకు మసాజ్ చేస్తానని నాతో చెప్పాడు." అతడు అలా చెప్పడంతో తను షాక్ అయ్యానని, మర్నాడు పొద్దున్నే ఈ విషయంపై యూనిట్ కు ఫిర్యాదు చేశానని తెలిపింది రాధికా ఆప్టే. అయితే మసాజ్ చేస్తానంటూ ఆఫర్ ఇచ్చిన నటుడిపై సానుభూతి కూడా తెలిపింది రాధిక. "రాత్రికి వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేసిన ఆ నటుడికి నిజానికి అది తప్పనే విషయం తెలీదు. అతడు పెరిగిన ...

త్రిష ఫోటోకి మీ కామెంట్ వ్రాయండి

Image
Trisha Comment About This Photo on Twitter:                   "Uber cool,multi-talented n one of d nicest people Iv worked wit"