Monday, 22 December 2014

అఖిల్ హీరోయిన్ ఓకే !



అఖిల్ చెప్పినట్లే ఈ సినిమా కోసం ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు లేటెస్ట్ టాక్. అమీర దస్తూర్. 'ఇసాకి' సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచమైయిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమిళంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. ఇటివలే అఖిల్ సినిమా ఆడిష‌న్ కు హాజరైన అమీర.. పెర్ఫార్మెన్స్, స్క్రీన్ టెస్టుల్లో ఆదరగోట్టేసిందట. అఖిల్ పక్కన ఈమె ఎంపిక దాదాపు పూర్తయిందని టాక్. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. జ‌న‌వ‌రి 7నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Popular Posts