నిమ్రత్ కౌర్ అనే నటీమణితో శాస్త్రి డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘ పర్యటన కోసం శాస్త్రి ఇంగ్లండ్ వెళ్లాడు. అప్పటి నుంచి నిమ్రత్ కూడా అక్కడే ఉందని.. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 56 యేళ్ల వయసులో శాస్త్రి కొత్త గ్రంథ సారంగం మొదలుపెట్టడం విశేషం.
టీమిండియా మాజీ కెప్టెన్, జగమెరిగిన కమెంటరేటర్, ప్రస్తుతం టీమిండియా కోచ్.. ఈ సెలబ్రిటీ తనకన్నా ఇరవై యేళ్ల చిన్న వయసు మగువతో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నాడట. రవిశాస్త్రి కొన్ని సంవత్సరాల నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు. పదేళ్ల నుంచి వీరు వేర్వేరుగా ఉంటున్నారు. మధ్యలో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే విడాకులు ఖరారు కాలేదు.
అయితే తనకు హీరోయిన్ భార్యగా వద్దని స్టేట్ మెంట్ ఇచ్చి నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు శాస్త్రి. అనంతరం అమృతా సింగ్ సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. మరి ఒకప్పుడు తనకు భార్యగా హీరోయిన్ వద్దని స్టేట్ మెంట్ ఇచ్చిన శాస్త్రి ఇప్పుడు నిమ్రత్ కౌర్ ను పెళ్లి చేసుకుంటాడా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. ఇక నిమ్రత్ మాత్రం.. శాస్త్రితో తనకు ముడిపెడుతూ వస్తున్న వార్తల్లో నిజంలేదని అంటోంది.