ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అరవింద సమేత సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటె ఎన్టీఆర్ సినిమా అంటే డైలాగ్స్, ఫైట్స్, తో పాటుగా తారక్ డాన్స్ లు ఆశిస్తారు. అయితే ఈసారి ఆ విషయంలో నిరాశ చెందక తప్పాడు. సినిమాలో ఫారిన్ షెడ్యుల్ లో ఏర్పరిచిన ఓ పాటని మొత్తానికి క్యాన్సిల్ చేశారట.
కాబట్టి సినిమా మొత్తం మీద కేవలం 4 పాటలు మాత్రమే ఉంటాయని అంటున్నారు. అందులో ఒకటి బ్యాక్ గ్రౌండ్ థీం సాంగ్ అట. అంటే సినిమాలో ఉండేవి మూడు పాటలే అంట. అందులో ఒకటి మాత్రమే హీరో సోలో సాంగ్. ఆ ఒక్క పాటలోనే ఎన్టీఆర్ డాన్స్ చేస్తాడు. మొత్తానికి సాంగ్ కాన్సిల్ చేసి నిర్మాత వ్యయాన్ని తగ్గించినా సినిమా ఫలితం పై ఏమత్రం ప్రభావం చూపుతుందో చూడాలి