అదేంటి సమంతను చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా.... అలా అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే.... పరిశ్రమలో ఏ ఇద్దరినీ కదిపినా కూడా అక్కినేని వారి పోరు గురించే మాట్లాడుకుంటున్నారు. భార్య భర్తలు ఇద్దరూ వచ్చి సెప్టెంబర్ 13న తమ సినిమాలతో పోటీ పడుతున్నారు.
శైలజ రెడ్డి అల్లుడు వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13న వస్తుంది. అయితే తన సినిమాను విడుదల చేయాలనే కంగారులో భార్య సమంతనే మరిచిపోయాడు నాగచైతన్య.
అయితే ఆ తర్వాత మెల్లగా సమంతకు వెళ్లి తన సినిమా విషయం చెప్పాడు చైతన్య. అప్పుడు నిజంగానే యుటర్న్ సినిమాలో దెయ్యంలాగే పేస్ పెట్టిందని.... తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తే నువ్వొచ్చి నా సినిమాపైనే పెడతావా అంటూ అరిచేసిందని చెప్పాడు చైతు.
అయితే ఇద్దరు డిఫరెంట్ సినిమాలు చేశారు.... రెండు విభిన్నమైన కాన్సెప్ట్ లు... పైగా వినాయకచవితి సెలవులు ఉన్నాయి కాబట్టి సమస్య లేదని డిస్ట్రిబ్యూటర్లు తమకు ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నాడు చైతు.