actress Namitha latest photo |
హాట్ బ్యూటీ నమిత వివాహం తరువాత మీడియాలో కనిపించడం బాగా తగ్గించింది. తెలుగు తమిళ చిత్రాల్లో నమిత ఓ వెలుగు వెలిగింది. గత ఏడాదే తన ప్రియుడు వీరేంద్రని వివాహం చేసుకుంది. హీరోయిన్ నటిస్తూనే సింహ వంటి చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసింది. తాజాగా ఓ ఈవెంట్ లో మెరిసిన నమిత పూర్తిగా మారిపోయింది. ఆమె లేటెస్ట్ లుక్ షాక్ ఇచ్చే విధంగా ఉంది.