మన సంప్రదాయాలను చేధించుకొని మన ఇష్టం వచ్చినట్లు ఉంటాం అంటే అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. సెలబ్రిటీలు అందుకు మినహాయింపు కాదు. వాళ్లైన అభిమానుల మాట ప్రకారం నడుచుకోవాల్సిందే. స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వి పరిస్థితి కూడా ఇదే.
ఈమధ్య చాలా పొట్టి దుస్తుల్లో బయట కనిపిస్తున్న జాన్వి పై సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్లో పెద్ద ఎత్తున ట్రాలింగ్ జరుగుతుంది. ఇలా సభ్యత లేకుండా మరి అంత కురచ దుస్తులు వేసుకోవడం అవసరమా అంటూ క్లాసులు పీకుతున్నారు.
తాజాగా థైస్ పైదాకా వచ్చిన చిన్న మిడ్డితో పైన రెడ్ స్కర్ట్ తో జాన్వి వేసిన ఔట్ ఫిట్ విమర్శలకు అవకాశం ఇస్తుంది. శ్రీదేవి మరీ ఇంత కురచ దుస్తులైతే ఎప్పుడు వేయలేదు. గ్లామర్ షో చేసినా పరిమితంగా నెగిటివ్ కామెంట్స్ రాకుండా జాగ్రత్త పడేది.
కానీ జాన్వి అలంటి పరిమితుల మధ్య ఉండడానికి ఇష్టపడటం లేదు. మొదటి సినిమా దఢక్ కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకున్నా తన విషయంలో పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు.
అందుకే రెండో సినిమా విషయంలో కరణ్ జోహార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. అయినా పబ్లిక్ లో శ్రీదేవి కూతురిగా గుర్తింపు ఉన్నప్పుడు స్వంతంగా కొంత ఇమేజ్ వచ్చే దాకా జాన్వీ కాస్త జాగ్రత్తగా ఉంటే బెటరేమో. అయినా జాన్వీ మాత్రం వినే పరిస్థితిలో లేదు.
Janhvi Kapoor |