'లయన్' ఈజ్ బ్యాక్

నందమూరి నటసింహం బాలకృష్ణ లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమా తరువాత నటిస్తున్న
చిత్రం 'లయన్'. ఈ సినిమాపై అభిమానులలో కూడా అంచనాలు భారీగానే వున్నాయి.
లేటెస్ట్ గా లయన్ సినిమాకి సంబంధించిన ఓ ఫోటో రిలీజైంది. హోలీ రంగులతో నిండిపోయి 
వున్న నటసింహం లుక్ ను చూసి నందమూరి అభిమానులు 'లయన్' ఈజ్ బ్యాక్ అని 
అంటున్నారు. అలాగే లయన్ ఆడియో తొమ్మిదన విడుదలవుతుంది. ఈ ఆడియో ఇప్పటికే 
విన్న యూనిట్ వర్గాలు, ట్యూన్ లు మళ్లీ పాత మణిశర్మను గుర్తుకు తెస్తున్నాయని, క్యాచీగా, 
చాలా బాగున్నాయని అంటున్నారు. Click to Read More

Popular posts from this blog

కొంపముంచిన మతిమరుపు.!

SBI పోర్టల్‌కు "ఐ బొమ్మ" లింక్!!

The 2012 pole shift has started