Thursday, 13 September 2018

ఎపి నిరుద్యోగ బృతి పథకం - Apply Online

పధకం : ముఖ్యమంత్రి యువ నేస్తం

దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ : 14-09-2018 Afternoon 

అర్హులు : డిగ్రీ, పాలిటెక్నిక్ చేసిన నిరుద్యోగ యువత 

వయస్సు : 22 నుంచి 35 ఏళ్ల లోపు 

నెలకు ఇచ్చే భృతి : రూ. 1,000 

ఎంత మందికి : 10 – 12 లక్షల మంది ఉంటారని అంచనా

పథకానికి అర్హతలు :
  • అర్హులకు ప్రతి నెలా మొదటి వారంలో బ్యాంకు ఖాతాల్లో భృతి జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నమోదుకు తుది గడువు విధించలేదు.
  • పీఎఫ్ ఉంటే అనర్తులే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తూ ప్రావిడెంట్ ఫండ్ (PF) ప్రతి నెలా చెల్లిసున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు.
  • అర్హులు, అనర్హలా వెంటనే తెలిపే విధానం ఆన్ లైన్లో పేర్లు నమోదు చేసిన వెంటనే నిరుద్యోగ భృతి తీసుకోవడానికి అర్హులా? అనర్హలా? అనేది తెలిసిపోతుంది.
  • 50 వేలకు మించి సబ్సిడీ తీసుకుంటే వర్తించదు వివిధ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం తరపున రూ. 50 వేలకు మించి సబ్సిడీ తీసుకున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు.

Popular Posts