వెంకట్, హృశాలి గోసవిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఎ1 ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు (పంచలింగాల బ్రదర్స్) నిర్మించిన చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’. రామ్ రణధీర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
దీపావళి కానుకగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఓయ్ లవ్ చేస్తున్నా అని చెప్పా కదా ఏం చేశావ్.. అంటూ మొదలైన ‘రాయలసీమ లవ్ స్టోరీ’ టీజర్ మెల్లగా రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్లి పోవడం.. హీరో హీరోయిన్లు బాత్ రూం టబ్‌లో నగ్నంగా కామక్రీడలో తేలిపోతూ ఒకరి పెదాలను ఒకరు పెనవేసుకుని శృంగార రసాన్ని వరదలా పారించారు. అనంతరం ఎమోషన్ టర్న్ తీసుకుని హీరోయిన్ హీరో చెంపపై చెళ్లుమనిపించి నన్ను మరిపో అని బ్రేకప్ చెప్పేసింది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన హీరో ఎలా మరిచిపోమంటావురా.. అన్నీ అయిపోయినవి చేతితో అసభ్యంగా సైగ చేస్తూ కమెడియన్ వేణు చెంపని పగలగొట్టేశాడు.
ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ.. లెక్చరర్ పాత్రలో ‘ఇదిగో మీ లాంటి ఎదవల వల్లే.. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయి.. నిర్భయ కేసులు ఎక్కువైపోయాయ్’ అంటూ పంచ్‌లు పేల్చుతున్నాడు. ఇటీవల హీరో హీరోయిన్లు నగ్నంగా బాత్ టబ్‌లో పడుకుని ఉన్న మోషన్ పోస్టర్‌తో సినిమాపై హైప్ తీసుకువచ్చిన చిత్ర యూనిట్.. తాజా హాట్ టీజర్‌తో మరింత హీటెక్కించారు.