Sunday, 25 November 2018

లేట్ వయసులో ఘాటు అందాలు

Click to see the images
లేటు వ‌యసులో అగ్గి రాజేసే ముద్దుగుమ్మ‌ల జాబితాలో ఈ అమ్మ‌డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో చాలా మంది క‌థానాయిక‌లు ఈ త‌ర‌హానే అయినా శిల్పా సంథింగ్ స్పెష‌ల్. ఇదిగో ఈ లుక్ అందుకు ఎగ్జాంపుల్. సాగ‌ర క‌న్య‌ శిల్పా శెట్టి 45 వ‌య‌సులోనూ కాలేజ్ గాళ్ లుక్‌తో అద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ్ కుంద్రాను పెళ్లాడి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మ‌ద‌ర్‌గా ఉన్నా.. ఇప్ప‌టికీ టీనేజీ యాటిట్యూడ్ తో ఉందంటూ నెటిజ‌నుల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎక్క‌డ ప‌బ్లిక్ వేడుక‌కు వెళ్లినా, లేదూ ఫంక్ష‌న్ల‌లో క‌నిపించినా శిల్పా అల్ట్రా మోడ్ర‌న్ లుక్‌పైనే సెటైర్లు ప‌డుతూనే ఉంటాయి. ఇటీవ‌లే దీపావ‌ళి పార్టీలో శిల్పా స్పెష‌ల్ లుక్‌తో ఆక‌ట్టుకుంది. అటుపై టూపీస్ బికినీలో శిల్పా ఇచ్చిన ఫోజులు ప్ర‌స్తుతం యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల‌పై లేటు వ‌య‌సు ఘాటు సుంద‌రి అంటూ యూత్ సెటైరిక‌ల్ వ్యాఖ్య‌ల్ని చేస్తున్నారు.
Click to see the images

Popular Posts