For Latest Runa Mafi List Updates Click Here
Saturday, 28 February 2015
Friday, 27 February 2015
Thursday, 26 February 2015
Tuesday, 24 February 2015
ఎన్టీఆర్ 'టెంపర్' భారీ కలెక్షన్లు
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది. తొలి వారం భారీ వసూళ్లు రాబట్టింది. టెంపర్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన టెంపర్ గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఇటీవలకాలంలో ఎన్టీఆర్ చిత్రాల్లో టెంపర్ అత్యధిక వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఈ క్రింది పోస్ట్ తప్పక చదవండి
Monday, 23 February 2015
'తెలుగు’ దివ్వె వెలుగులీనాలి!
* తెలుగు రచయితల మహాసభల్లో భాషాభిమానుల పిలుపు
* మన భాషకు గౌరవం లేనప్పుడు జీవితానికి అర్థంలేదని వ్యాఖ్య
* న్యాయస్థానాల్లోనూ తెలుగులో పాలన జరగాలి
* మన రచనలు తెలుగుకే పరిమితం కాకూడదు
* ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష వెలుగులీనాలని, ప్రతి తెలుగువాడూ మాతృభాషకు సేవ చేసేలా చైతన్యం పురివిప్పాలని, తెలుగు భాషాభిమానులు, పలువురు ప్రముఖులు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పిలుపునిచ్చారు. విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న ఈ మహాసభల ముగింపు వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెలుగు భాషకు సొబగులద్దిన అతిరథ మహారథులతోపాటు వివిధ రంగాల్లో తెలుగుకు సేవచేస్తున్న ప్రముఖులూ హాజరై తెలుగు ప్రాభవాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లోనూ సాహిత్య, లలిత కళలు, సంగీత సంస్థ(అకాడమీ)లు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పుల్లో తెలుగుకు ప్రాధాన్యత గురించి పెద్దలతో చర్చిస్తామని తెలిపారు.

ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ట్వీట్స్.. ఏమన్నారంటే..
ఏపీకి ప్రత్యేక హోదా కల్పనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ట్వీట్స్‌తో కేంద్ర రాష్ట్ర
రాజకీయాల్లో అకస్మాత్తుగా కలకలం చెలరేగింది. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో అకస్మాత్తుగా కలకలం చెలరేగింది. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
To Read Pawan Kalyan Tweets Click Here..
Sunday, 22 February 2015
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మరోసారి!
ఎందిరన్-2కు సన్నాహాలు జరుగుతున్నాయా? సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మాజీ ప్రపంచసుందరి మరోసారి జోడీ కట్టనున్నారా? బ్రహ్మాండ చిత్రాల సృష్టికర్త శంకర్ ఈ క్రేజీ జంటతో మరోసారి సెల్యులాయిడ్‌పై వండర్స్ సృష్టించడానికి సిద్ధమవుతున్నారా? తెల్సుకోవాలంటే ఇక్కడ నొక్కండి .
Saturday, 21 February 2015
రూ. 2 వేల కోట్లు.. ఎడాపెడా పంచేశారు!
రియాద్ : ఒకవైపు యూరోపియన్ దేశాలు డబ్బు లేక అల్లాడుతూ పొదుపు చర్యలు పాటిస్తుంటే.. సౌదీ అరేబియాలో మాత్రం అక్కడి కొత్త రాజుగారు తన ప్రజలకు డబ్బులు విరివిగా పంచిపెడుతున్నారు. ఓ చిన్న రాజాజ్ఞ వేసి.. వందల కోట్ల డాలర్లను సామాన్య ప్రజలకు ఇచ్చేస్తున్నారు. తమ రాజు సల్మాన్ ఔదార్యం చూసి సౌదీ అరేబియా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ దేశంలో వాళ్లంతా ప్రస్తుతం పార్టీలు చేసుకుంటున్నారని రియాద్ కు చెందిన వ్యాపారవేత్త జాన్ చెప్పారు. సౌదీ రాజు ఇలా ఇస్తున్న బహుమతుల విలువ దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన నైజీరియా వార్షిక బడ్జెట్ కంటే కూడా సౌదీ అరేబియాలో ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉంది. గత నెలలో సౌదీ అరేబియా రాజుగా సింహాసనం అధిష్ఠించిన సల్మాన్.. ప్రభుత్వ సంస్థలను రద్దుచేసేస్తున్నారు, మంత్రులను పీకి పారేస్తున్నారు. అయితే మరోవైపు ప్రజలకు మాత్రం విరివిగా డబ్బులు పంచిపెట్టేస్తున్నారు.
హల్ చల్ చేస్తున్న హన్సిక బాత్రూమ్ వీడియో
Thursday, 19 February 2015
ఎపి తాత్కాలిక రాజధాని పై పునరాలోచన???
ఎపి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది. తాత్కాలిక రాజధాని కోసం భవనాలు నిర్మించాలని ప్రభుత్వం హడావుడి చేసింది. అయితే ఇప్పుడు పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. దీనికి మూడు వందల కోట్లు ఖర్చు చేయడానికి కూడా రంగం సిద్దం అయింది. మళ్లీ అంతలో ఏమైందో కాని, దీనిపై మరో ఆలోచన జరుగుతోంది. తాత్కాలిక నిర్మాణాలకు ఇంత మొత్తం ఖర్చు పెట్టినా అంత ఉపయోగం ఉండదని అబిప్రాయపడుతున్నారు.దానికన్నా 800 కోట్లతో శాశ్వత రాజధాని బవనాలు నిర్మించి ,అప్పుడే బదలాయింపు చేస్తే డబ్బు వృదా కాకుండా ఉంటుందని భావిస్తున్నారు.రాజదానికి లక్ష కోట్ల వ్యయం అవుతుందని , అందులో కీలక భవనాలకు ఇరవైవేల కోట్ల ఖర్చు అవుతుందని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 800 కోట్ల దగ్గరకు వచ్చినట్లు అనుకోవాలి. ఇది ఒక రకంగా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రజాధనం వృదా కాకుండా ఉంటుందని చెప్పాలి.ఒక వేళ ఆఫీస్ లు అక్కడకు మార్చాలని అనుకున్న ప్రస్తుతం ఉన్న భవనాలను వాడుకునే ప్రయత్నం చేయాలి తప్ప , వందల కోట్లు ఖర్చు చేసి,మళ్లీ అవన్ని రెండు,మూడేళ్లలోనే ఉపయోగపడకుండా పోవడం మంచిది కాదు. ఇప్పుడు ఎపి ప్రభుత్వ ఆలోచన బాగానే ఉంది.
Tuesday, 17 February 2015
90% పురుషులు.. ఇతరుల భార్యతో డేటింగ్.. సంచలన వ్యాఖ్యలే ....
బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝీ సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తలకెక్కారు. బీహార్ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపుకుదిపి.. జేడీయు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన.. తాజాగా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సమాజంలో ఉన్న పురుషుల్లో కేవలం ఐదు శాతం మంది మగాళ్లు మాత్రమే తమ భార్యలతో కలిసి బయటకు వెళుతున్నారన్న ఆయన, 90 శాతం మంది పురుషులంతా, ఇతరుల భార్యలతో డేటింగ్ చేస్తున్నవారేనని వ్యాఖ్యానించారు. తమ బీహార్ రాష్ట్ర పురుషులే ఈ పని చేస్తున్నారన్నారు.
అయినా, పరస్పర అంగీకారం ఉంటే ఇలాంటి విషయాలు ఎంతమాత్రం తప్పుకాదని కూడా ఆయన ఓ న్యాయమూర్తిలా తీర్పు ఇచ్చారు. బ్లాక్ మార్కెటింగ్ విషయంలో పేదలకు తక్కువ శిక్ష సరిపోతుందన్న మాంఝీ, ధనవంతులకు మాత్రం భారీ శిక్షలు అమలు చేయాలంటూ ఉచిత సలహా ఇచ్చారు.

వెంకయ్య జోకర్ కి ఎక్కువ, బఫూన్ కి తక్కువ
కాకినాడ: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు జోకర్ కి ఎక్కువ, బఫూన్ కి తక్కువ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఎద్దేవా చేశారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో హర్షకుమార్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీలు సమాన పాత్ర పోషించాయని ఆరోపించారు. ఏపీలో రైతులకు బద్ధ శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం చంద్రబాబే అని ఆయన స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన ప్రతీసారి రైతులను అన్యాయం చేస్తున్నాడని చంద్రబాబుపై హర్షకుమార్ నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేయాలని ఆయన కాంగ్రెస్ కు హితవు పలికారు. అలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఏర్పడే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. నందిగామ, తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి మరో తప్పు చేసిందని ఈ సందర్బంగా హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

Monday, 16 February 2015
ఏపీలో కొత్త పాస్‌పోర్టు ఆఫీస్‌కు నో
హైదరాబాద్: ఏపీలో కొత్తగా పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు ఇప్పట్లో లేదని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని జాతీయ చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేశ్ కుమార్ పర్‌దేశీ చెప్పారు. సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో శుక్రవారం ఆయన హైదరాబాద్ కార్యాలయ అధికారి అశ్వనీ సత్తార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ నం.1
ఎక్కువ పాస్‌పోర్ట్‌లు జారీచేసిన కార్యాలయాల్లో హైదరాబాద్ ఆఫీస్ తొలిస్థానంలో ఉందని పర్‌దేశీ తెలిపారు. పాస్‌పోర్ట్‌ల జారీలో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో నిలిచిందని కేరళ 10 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నిలిచాయని, ఏపీ 7 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి 5వ స్థానంలో ఉందన్నారు. భీమవరంలో త్వరలోనే పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు పర్‌దేశీ చెప్పారు.

Sunday, 15 February 2015
సచిన్ పై తీవ్ర వివాదస్పద వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా క్రికెటర్లు నిత్యం వివాదాలను గొడవలను కోరుకుంటూనే ఉంటారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ మరోసారి మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. సచిన్ పై విమర్శలకు దిగాడు. తన జీవిత చరిత్రపై రాసిన పుస్తకంలో సచిన్ పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వివరాలిలా ఉన్నాయి.
టీమిండియాకు గతంలో కోచ్‌గా వ్యవహరించి, చెడు ఇమేజ్ సొంతం చేసుకున్న చాపెల్.. సచిన్‌ను తాను బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన రావాలని కోరగా, తొలుత అంగీకరించాడని తెలిపారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నాడని, బ్యాటింగ్ స్థానం మార్చుకునేదిలేదని తెగేసి చెప్పాడని చాపెల్ వెల్లడించాడు.
ఇటీవలే విడుదలైన తన జీవితచరిత్ర 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో సచిన్... చాపెల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. చాపెల్‌ను ఓ 'రింగ్ మాస్టర్' అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Saturday, 14 February 2015
Friday, 13 February 2015
Wednesday, 11 February 2015
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద జీరో రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
రామ్‌గోపాల్ వర్మ రోజూ ఏదో విషయంలో వుంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూనే వుంటాడు. ఖాళీగా వున్నాడేమో ప్రతి సినిమాపైనా, హీరోలపై కామెంట్లు చేస్తునే వున్నాడు. మంచు విష్ణును సరిగ్గా చూపలేదని తాను రౌడీ సినిమాను చూపించి ఆయనో పెద్ద నటుడు అని చెప్పాడు. తాజాగా మరో కామెంట్ ట్విట్టర్‌లో చేసేశాడు.
Click Here to Readmore
Click Here to Readmore
విందు వివాదంపై స్పందించిన రామ్ చరణ్
విందు వివాదంపై సినీ హీరో రామ్ చరణ్ స్పందించారు. శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ మాత్రమే చేశామని, చుట్టుపక్కలవారికి ఇబ్బంది కలిగించినట్టు వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగించాయని వివరణ ఇచ్చారు. ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తానని, వారి ఏకాగ్రతకు భంగం కలింగించేలా ప్రవర్తించనని రామ్ చరణ్ తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. పక్కింటివారికి అసౌకర్యం కలిగించినట్టు వచ్చిన వార్తలు అసత్యమని రామ్ చరణ్ కొట్టిపారేశారు.
రామ్‌చరణ్ జూబ్లీహిల్స్ రోడ్ నం.25లోని తన నివాసంలో శనివారం రాత్రి స్నేహితులకు ఇచ్చిన విందు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కొడుకు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులు పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. వీరి అరుపులు, కేకలతో స్థానికులకు చికాకు కలిగించారు. రామ్ చారణ్ ఇంటి పక్కనే నివాసముంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tuesday, 10 February 2015
కాఫీ షాప్ లో చిక్కిన హీరో హీరోయిన్
Kangana Ranaut is a Bollywood actor who made her acting debut in 2006 when director Anurag Basu spotted her at a coffee shop in Mumbai
Click Here to Read
Click Here to Read
Click Here to Read
Click Here to Read
రైతుల రుణానికి ‘వెబ్‌ల్యాండ్’ కళ్లెం
వ్యవసాయ రుణాల కట్టడికి కొత్త పోర్టల్
ఇకపై బ్యాంకులో రుణం తీసుకోగానే ‘వెబ్ ల్యాండ్’లో నమోదు
మరో బ్యాంకు రుణం ఇవ్వకుండా ప్రభుత్వ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే రుణ విముక్తి పేరుతో రైతులకు వ్యవసాయ రుణాలు పుట్టకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరోలా వారిపై ఉక్కుపాదం మోపనుంది. ఒక సర్వే నంబర్‌పై రెండు బ్యాంకుల్లో రుణం పొందకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టింది. సాధారణంగా స్థానిక రైతులతో ఉన్న సంబంధాలతో బ్యాంకులు వ్యవసాయ రుణాలు మంజూరు చేస్తాయి. అలాగే రైతులు కూడా తమ అవసరాల రీత్యా ఒక సర్వే నంబర్‌పై ఒకట్రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇలా రెండేసి రుణాలు తీసుకోకుండా వెబ్ ల్యాండ్ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తోంది.
రాష్ట్రంలోని రైతుల భూములకు సంబంధించిన సర్వే నంబర్లు, పంటల సాగు వివరాలను వెబ్ ల్యాండ్ పోర్టల్‌లో నమోదు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ పరీక్షించే దశలో ఉంది. ఇకపై ప్రతీ ఖరీఫ్, రబీ సీజన్‌లో వెబ్ ల్యాండ్ పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తూ ఉంటారు. వ్యవసాయ రుణం కోసం రైతుల బ్యాంకులకు వెళితే ఆయా రైతుల సర్వే నంబర్, భూమి, పంటల వివరాలను వెబ్‌ల్యాండ్ పోర్టల్లో పరిశీలిస్తారు. ఏ బ్యాంకులోను ఆ సీజన్‌లో ఆ సర్వే నెంబర్‌లోని భూమిపై రుణం తీసుకోకపోతేనే సదరు బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. రుణం మంజూరు చేయగానే ఆ సర్వే నెంబర్‌పై రుణం ఇచ్చినట్లు ఆన్‌లైన్‌లో బ్యాంకు చార్జి చేస్తుంది. ఫలితంగా ఆ సర్వే నంబర్‌పై మరో బ్యాంకు రుణం ఇవ్వదు.
ప్రస్తుతం రైతులు సర్వే నంబర్ ఆధారంగా పంట రుణం పొందటంతో పాటు ఆ రుణం సరిపోకపోతే బంగారం కుదవపెట్టి అదే సర్వే నెంబర్‌పై అవసరమైన పంట రుణం తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా బంగారం ఉంది కదా అనే భరోసాతో రైతులకు పంట రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇక నుంచి అటువంటి రుణాలు కూడా రైతులకు మంజూరు కావు. ఎందుకంటే ఆ సర్వే నెంబర్‌పై రుణం మంజూరు చేసినట్లు ఆ పోర్టల్లో ఉంటుంది. అసలే మాఫీతో ఇబ్బందులు పడుతున్న రైతులు భవిష్యత్‌లో బంగారం కుదవపెట్టి పంట రుణాలు తీసుకోకుండా రైతులను చార్జి పేరుతో కట్టడి చేస్తోంది.
వెబ్‌ల్యాండ్‌పై సీఎస్ సమీక్ష

వెబ్‌ల్యాండ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను సమీకృతం చేయడం, ప్రభుత్వ భూములు వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం సచివాలయంలో సమీక్షించారు. భూమిపై హక్కు కలిగిన వ్యక్తి దానిని ఎవరికైనా విక్రయించినా, ఆ వ్యక్తి చనిపోయినా తప్పకుండా మ్యుటేషన్ చేయించాలని నిర్ణయించారు. మ్యుటేషన్‌కు వీఆర్‌వోను బాధ్యుడిని చేయనున్నట్టు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు సంబంధిత వ్యక్తికి వారంలోగా ఎమ్మార్వో సంతకంతో చేరాలని, ఈ అంశంపై వారు క్రమం తప్పకుండా సమీక్షించాలని సీఎస్ ఆదేశించారు.
- 'సాక్షి' సౌజన్యంతో..
Monday, 9 February 2015
Sunday, 8 February 2015
Saturday, 7 February 2015
Friday, 6 February 2015
అక్క లారా ! అమ్మ లారా !! అయ్యలారా !!!
ధం ! ధం !! ధం !! మీరు గాని ,ఒక మామిడి టెన్కను గాని నాటి, నీళ్ళు గనక పోస్తే , అది కనీసం మూడు సంవత్సరాల కు గాని పళ్ళు రావు , కానీ ,అక్క లారా ! అమ్మ లారా !! అయ్యలారా !!! అది నేను గాని, ఒక ఈల గాని వేసి , మీ అందరి కళ్ళ ముందే మామిడి టెన్కను గాని నాటి నీళ్ళు గాని పోస్తే , మీకు ఇప్పుడే మామిడి చెట్టు, ఆకులు, పువ్వులు, కాయలు ఇంకా పళ్ళు కూడా వస్తాయి .
ఇలాగ చెప్పి, నిజంగానే ! అప్పటికప్పుడు మామిడి టెన్కను , మన అందరి కాళ్ళ ముందే నాటి ,నీలు పోసి చెట్టు మోలిపించి కాయలు పళ్ళూ అక్కడ ఇంద్ర జాల ప్రదర్సన చూడ్డానికి వచ్చిన ప్రజలందరికీ పంచి ఇవ్వడము గురించి , మీరెప్పుడైనా చూశారా ? మిత్రు లారా !? పోనీ కనీసం విన్నారా ? , లేక ఇది కేవలం భ్రమ , వొట్టి గారడీ అనుకునారా ? ఇలాగ జరగడం అసంభవం అనుకున్నారా ?
లేదండీ , ఇది మన మహర్షులు మనకు ప్రసాదించిన, మహత్తర , అద్భుత మైన తాంత్రిక రహస్యం , ఇది ఎలా చేయ్యాలో మీకు తెలిస్తే మీరు కూడా చెయ్య వచ్చు . ఒకప్పుడు మన దేశం లో అత్యంత ప్రఖ్యాతి గాంచిన అద్భుత విద్య, కాల క్రమాన ఈ రహస్యం మరుగున పడి పోయింది.
అయినా ఫరవాలేదు , నిజం గా మిత్రు లకి తెలుసు కోవాలని వుంటే , చెప్పండి, ఒపీనియన్ పోల్ ను బట్టి , ఈ అజ్ఞాత రహస్యాన్ని , ఇంకా అనేక అద్భత రహస్యాలని తెలియ జేస్తాను. మన మహర్షులకి ఒక్కా సరి గట్టి గా జై కొట్టండి.

..-MVR RAO
Thursday, 5 February 2015
Wednesday, 4 February 2015
గంగూలీ చొక్కా విప్పేశాడు.. సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ మాత్రం..?
Tuesday, 3 February 2015
గ్రీన్ టీ తో క్యాన్సర్ కి చెక్
వాషింగ్టన్: మానవ శరీరంలోని క్యాన్సర్ కారక కణాలని నాశనం చేసే పదార్ధాలు గ్రీన్ టీలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. గ్రీన్ టీ పై జరిపిన అధ్యయనంలో.. దీనివల్ల శరీరానికి ఉపయోగపడే ఇతర కణాలకి ఎలాంటి హాని లేదని తేలింది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ కి కారణమయ్యే కణాలు మాత్రమే నశిస్తాయని, ఆరోగ్యకరమైన ఇతర కణాల మీద మాత్రం ఎలాంటి ప్రభావం ఉండబోదని పెన్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫేసర్ జషువా లాంబర్ట్ తెలిపారు.
ఇంతకుముందు జరిపిన అధ్యయనాల్లో గ్రీన్ టీ కేవలం క్యాన్సర్ కారక కణాలని మాత్రమే ఎందుకు నశించేలా చేస్తుందో స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం జరిపిన అధ్యయనంలో గ్రీన్ టీలోని ఈజీసీజీ అనే మూలకం వల్ల క్యాన్సర్ కారక కణాలని నశింపజేసే ప్రక్రియ మైటోకాండ్రియాలో ప్రారంభమవుతుందని తేలింది.

షటిల్ ఆడిన చంద్రబాబు
విజయవాడ: ఎయిర్‌కోస్టా 79వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు షటిల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.
పవన్ కుమార్తె క్యూట్ లుక్
పవన్ కళ్యాణ్ అతని మాజీ భార్య ప్రస్తుతం వేరువేరుగా జీవిస్తున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారే అకీరా నందన్
తాజాగా రేణుదేశాయ్ దేశాయ్ తన పేస్ బుక్ ఎకౌంటులో అధ్య కు సంబందించిన ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఫోటోతో పాటు “Completely Speechless to see my little baby all grown up. So overwhelmed with emotion” అంటూ తన భావనను తెలిపింది.

Monday, 2 February 2015
Sunday, 1 February 2015
గిన్నిస్‌బుక్‌లో హనుమాన్ చాలీసా ***
తెనాలి: ఏపీలోని తెనాలిలో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో శనివారం మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీ పర్యవేక్షణలో 1,28,918 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి గిన్నిస్ బుక్ ఎక్కారు.
గిన్నిస్ బుక్ ప్రతినిధి ఫార్ట్యూనా గిన్నిస్ బుక్ సర్టిఫికెట్‌ను స్వామిజీకి తమిళనాడు గవర్నర్ రోశయ్య సమక్షంలో అందజేశారు.
కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్
హీరోయిన్ సంజన గుర్తుందా? ‘బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సంజన ఓ విషయంలో హాట్ టాపిక్ అయింది. సంజన కల్లు తాగుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె కల్లు ఎంతో ఇష్టంగా తాగుతున్నట్లు ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
1. వైజాగ్ లో రేవ్ పార్టీ లో దొరికిపోయిన హీరోయిన్ 2. బన్నీ (అల్లు అర్జున్) గురించి సమంతా ఏమందంటే ... 3. పవన్ కళ్యాణ్ పై హన్సిక సంచలన కామ...
-
ఈ మద్య హీరోయిన్స్ బాత్రూం వీడియో లు అంటూ నెట్ లో చాలా హంగామా జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయం పై హీరోయిన్స్ తలలు పట్టుకుంటున్నారు. మొన్న త్రి...
-
ఓ తల్లిపాలు తాగిన వాళ్ళంతా అన్నదమ్ములు అయితే, ఒకే నది నీళ్లు తాగి బ్రతికేవాళ్ళం అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కాలేమా ఇదే కె.సి.ఆర్ ని ఆగ్రహ...
-
త్రిష ఆ ఫోటో ఎందుకు పెట్టిందబ్బా ? ఎక్కువగా చదివినవి: 1.నెట్ లో హల్ చల్ చేస్తున్న సొనక్షి సిన్హా MMS హాట్ వీడియో .. 2. చరిత్రకు న...
-
ఇక్కడ చదవండి Click Here to Read ఈ రోజు ప్రత్యేకం :Most Popular Today#Trending 1. వర్మ కామెంట్ తో మేగాభిమానుల ఫైర్ 2. మరో హీరోయి...
-
Kangana Ranaut is a Bollywood actor who made her acting debut in 2006 when director Anurag Basu spotted her at a coffee shop in Mumbai ...