రామ్‌గోపాల్ వర్మ రోజూ ఏదో విషయంలో వుంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూనే వుంటాడు. ఖాళీగా వున్నాడేమో ప్రతి సినిమాపైనా, హీరోలపై కామెంట్లు చేస్తునే వున్నాడు. మంచు విష్ణును సరిగ్గా చూపలేదని తాను రౌడీ సినిమాను చూపించి ఆయనో పెద్ద నటుడు అని చెప్పాడు. తాజాగా మరో కామెంట్ ట్విట్టర్‌లో చేసేశాడు.
Click Here to Readmore
Click Here to Readmore