తెలుగులో మాటల మాంత్రికుడు మరోసారి తన పెన్ పవర్ చూపించాడు. తన సినిమాల్లో కేవలం మాటలతోనే మ్యాజిక్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే త్రివిక్రమ్ మరోసారి అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించాడు. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఎన్టీఆర్ నోట నుంచి వస్తుంటే థియేటర్ మొత్తం హోరెత్తిపోతుంది.
Today's Best Offer:
Up to 50% off on Furo Sports shoes
ఈ సినిమాలో ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా పలికిన సంభాషణలు ఆలోచించేలా ఉన్నాయి. దాంతో మరోసారి త్రివిక్రమ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
=> వినే టైము.. చెప్పే మనిషి వల్ల.. విషయం విలువే మారిపోతుంది.వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు.. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు.
=> జీవితంలో ఎప్పుడైనా సాగిపోవాలి.. ఎక్కడా ఆగిపోకడదు.
=> నన్ను నమ్మినవాళ్ళకు అప్పుడూ ఇప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటూనే ఉంటాను.
=> ఆలోచించే వాడికంటే.. ఆలోచింపచేసే వాడే గొప్పోడు.
=> చావు చొక్కా లేకుండా తిరగాడుతున్నట్లుంది
=> నేను ఊరికే అడిగానండి.. నేను ఊరికే చెప్పనండి.
=> నీ పేరు విలువ నీకేం తెలుసురా.. మీ అమ్మానాన్న గుర్తుంటే తెలుస్తుంది.
=> గంటల్లో సంపాదించే వాడికి ఎప్పుడూ నెల జీతం తీసుకునేవాడు తోడుగా ఉన్నప్పుడే ఆ సంస్థ బలంగా ఉంటుంది.
=> సుఖం అన్నం రూపంలో వస్తే ఎవడూ తీసుకోడు, కాని అదే అన్నం బిర్యాని రూపంలో వస్తే ఎవడైనా తీసుకుంటాడు.
=> ఆనందం ఎప్పుడైనా అరుదుగానే దొరుకుతుందండి.. అందుకే మనం ఎప్పుడూ దుఖిస్తూ సుఖిస్తూ జీవిస్తూ ఉండాలి.
=> సార్ వందడుగుల్లో నీరు పడుతుందంటే.. 99 అడుగులు వరకు తవ్వి ఆపేసేవాడ్ని ఏమంటారు.. మీ విజ్ణతకే వదిలేస్తున్నాను.. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సార్.. తవ్వి చూడండి.
=> 30 ఏండ్ల నాడు మీ తాత కత్తిపట్టినాడంటే.. అది అవసరం, అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే.. అది వారసత్వం, అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం, చివరికి ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా.
=> ఇవండీ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేల్చిన పవర్ ఫుల్ డైలాగ్స్.. ఇప్పుడీ డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ ట్రాల్ అవుతున్నాయి.