Posts

1200 స్క్రీన్స్ లో సర్కార్

Image
ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సర్కార్. మురగదాస్-విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో సర్కార్ గతంలో వీరి కాబినేషన్ లో తుపాకీ, కత్తి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ పై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. దాదాపు ఈ సినిమాని 1200 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా వస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. కోలీవుడ్ లో సర్కార్ 83 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ రైట్స్, తెలుగు రైట్స్, ఇతర రైట్స్ తో కలిపితే సర్కార్ విడుదలకి ముందే వంద కోట్లు రాబట్టిందని చెప్పొచ్చు. మరోవైపు, ఈ సినిమాపై వివాదం చెలరేగింది. ఈ సినిమా కథ నాదే అంటూ రచయిత వరుణ్‌ రాజేంద్రన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మురుగదాస్‌.. అందులో ఏమాత్రం నిజం లేదు. వరుణ్ కథకు, నా కథకు ఉన్న పోలిక ఒక్కటే. ఇద్దరి కథలు ఓట్లన...

[Prime Members] Groceries Rs. 1 – Amazon

• Prime Exclusive Deal. • Discount will automatically get applied at checkout. • The delivery charge Rs. 30 per box for Prime customers. However, if your Pantry order value is above Rs. 599, the delivery is FREE. Buy: Groceries Good Buys: • Pantene Oil Replacement 80ml Rs. 1 • Colgate Maxfresh Spicy Fresh Red Gel Toothpaste 22gm Rs. 1 • Bauli Moonfils Veg Choco 47gm Rs. 1 • Cavins Milkshake Chocolate 180ml Rs. 1 • Kohinoor Amritsari Tandoori Chicken Masala 15gm Rs. 1

[[OFFER]] Philips 1.8 L Rice Cooker @1801

Philips HD3017/08 1.8 L Rice Cooker @1801 Apply SHA20 https://paytmmall.com/philips-hd3017-08-1-8-l-rice-cooker-CMPLXPHILIPS_HD301708_NULL_NULL_272-pdp 3219 flipkart 3199 amazon

అమెజాన్ - ఫ్లిప్ కార్ట్ ఆఫర్ - మాస్టర్ లింక్

అమెజాన్ ఆఫర్ - మాస్టర్ లింక్ :  https://bit.ly/2JhUKnS ఫ్లిప్ కార్ట్  ఆఫర్ - మాస్టర్ లింక్ :  https://bit.ly/2JgvvlF Must Buy: Large Appliances :  https://bit.ly/2Pg1pnX

ఫ్లిప్-కార్ట్ FlipKart Auspicious Furniture Store సేల్

Image
Furniture & Mattresses upto 70% off. Debit & Credit Cards – 5% off upto Rs. 750 on Purchase of Rs. 3000+: Only on products sold by OmniTechRetail. An instant discount will be awarded at the time of making the payment. Payment Options > Credit / Debit / ATM Card > Enter Card Details. FlipKart: Auspicious Furniture Store Good Buys: • Flipkart SmartBuy minimum 30% off from Rs. 404 • Perfect Homes by Flipkart minimum 30% off from Rs. 2999

మరోసారి త్రిష అకౌంట్ హ్యాక్ అయ్యింది

Image
హీరోయిన్ త్రిష ట్విట్టర్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్ తన ట్విట్టర్ ఎకౌంటు హ్యాక్ చేసినట్లు తెలుసుకున్న ఆమె పాస్ వర్డ్ మార్చుకున్నది. ఈ విషయాన్నీ త్రిష ట్విట్ చేసింది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తున్నారని, తన పేరుతో పోస్ట్ అయిన మెసేజ్ లను పట్టించుకోవద్దు అని, ఫ్యాన్స్ ఎవరూ రిప్లై ఇవ్వొద్దని ఆమె కోరింది. గతంలో త్రిష అకౌంట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. త్రిష ప్రస్తుతం రజనీకాంత్ సరసన పెటా సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె కొన్ని రోజులుగా వారణాసిలో ఉంటుంది. Trisha Account Hacked

గూగుల్ ని ఊపేస్తున్న అరవింద డైలాగ్స్

Image
తెలుగులో మాటల మాంత్రికుడు మరోసారి తన పెన్ పవర్ చూపించాడు. తన సినిమాల్లో కేవలం మాటలతోనే మ్యాజిక్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే త్రివిక్రమ్ మరోసారి అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించాడు. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఎన్టీఆర్ నోట నుంచి వస్తుంటే థియేటర్ మొత్తం హోరెత్తిపోతుంది. Today's Best Offer: Up to 50% off on Furo Sports shoes ఈ సినిమాలో ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా పలికిన సంభాషణలు ఆలోచించేలా ఉన్నాయి. దాంతో మరోసారి త్రివిక్రమ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. => వినే టైము.. చెప్పే మ‌నిషి వ‌ల్ల‌.. విష‌యం విలువే మారిపోతుంది.వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు.. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు. => జీవితంలో ఎప్పుడైనా సాగిపోవాలి.. ఎక్క‌డా ఆగిపోక‌డ‌దు. => నన్ను న‌మ్మిన‌వాళ్ళ‌కు అప్పుడూ ఇప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటూనే ఉంటాను. =>  ఆలోచించే వాడికంటే.. ఆలోచింపచేసే వాడే గొప్పోడు. => చావు చొక్కా లేకుండా తిరగాడుతున్నట్లుంది => నేను ఊరికే అడిగానండి.. నేను ఊరికే చెప్పనండి. => నీ పేరు విల...