Posts

ఈ సినిమాని వరల్డ్ ఫెమస్ చేద్దాం

కేరాఫ్ కంచరపాలెం సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సినీ హీరో రానా మాట్లాడుతూ....కంచరపాలెం సినిమాని వరల్డ్ ఫెమస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. 'ఈనెల 7న మీ ముందుకు రాబోతుంది. కంచపాలెంతో పాటు నేనున్నా... ఈ సినిమాని వరల్డ్ ఫెమస్ చేద్దాం. మీలో ఎంతో మంది కళాకారులూ ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రపంచానికి పంపిద్దాం. ఈ సినిమాలో కళాకారులు చాలా బాగా చేశారు. వీరు చేసిన దానిలో పదిశాతం నేను చేసుంటే.... కమల్ హాసన్ అయిపోతాను. పెద్ద స్క్రీన్ లో ప్రపంచమంతా చూడాలి' అంటూ ప్రశంసలు కురిపించారు.

రవిశాస్త్రి రాసలీలలు.. అప్పట్లో ఆ హీరోయిన్!

Image
నిమ్రత్ కౌర్ అనే నటీమణితో శాస్త్రి డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘ పర్యటన కోసం శాస్త్రి ఇంగ్లండ్ వెళ్లాడు. అప్పటి నుంచి నిమ్రత్ కూడా అక్కడే ఉందని.. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 56 యేళ్ల వయసులో శాస్త్రి కొత్త గ్రంథ సారంగం మొదలుపెట్టడం విశేషం. టీమిండియా మాజీ కెప్టెన్, జగమెరిగిన కమెంటరేటర్, ప్రస్తుతం టీమిండియా కోచ్.. ఈ సెలబ్రిటీ తనకన్నా ఇరవై యేళ్ల చిన్న వయసు మగువతో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నాడట. రవిశాస్త్రి కొన్ని సంవత్సరాల నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు. పదేళ్ల నుంచి వీరు వేర్వేరుగా ఉంటున్నారు. మధ్యలో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే విడాకులు ఖరారు కాలేదు. అయితే తనకు హీరోయిన్ భార్యగా వద్దని స్టేట్ మెంట్ ఇచ్చి నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు శాస్త్రి. అనంతరం అమృతా సింగ్ సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. మరి ఒకప్పుడు తనకు భార్యగా హీరోయిన్ వద్దని స్టేట్ మెంట్ ఇచ్చిన శాస్త్రి ఇప్పుడు నిమ్రత్ కౌర్ ను పెళ్లి చేసుకుంటాడా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. ఇక నిమ్రత్ మాత్రం.. శాస్త్రితో తనకు ముడిపెడుతూ వస్తున్న వ...

ట్రోల్స్ పై స్పందించిన నాని

Image
బిగ్ బాస్ 2 రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. సోషల్ మీడియాలో తోలి నుంచి ఈ షోపై హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో హౌస్ లో జరిగే ప్రతివిషయం పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. గతవారం నూతన నాయుడు ఎలిమినేషన్ సరిగ్గా జరగలేదని, ఓట్లు ఎక్కువ వచ్చినా కావాలనే ఎలిమినేటి చేశారని షో నిర్వాహకులు, హోస్ట్ నానిపై ప్రేక్షకులు మండి పడుతున్నారు. అంతా స్క్రిప్టెడ్ గేమ్ అని తనీష్ లేక గీత మాధురిల్లో ఒకరిని విజేతగా ప్రకటించడానికి బిగ్ బాస్ ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. ఎలిమినేషన్ చేయాలనుకుంటే డైరెక్ట్ చేయాలనీ కానీ తమ ఓట్లు అడిగి అవమానించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. షో పై నమ్మకం పోయిందని, హోస్ నాని కూడా వారి పక్షాన నిలుస్తూ మద్దతు తెలుపుతున్నారని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా నాని మూవీ దేవదాస్ ని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఇంకొందరు తమ అభిమాన హీరో నానినే తమని మోసం చేస్తున్నాడని, అతనిపై ఉన్న గౌరవడం పోయిందని అంటున్నారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై నాని ట్విట్టర్ లో స్పందించారు. ఆ లేఖలో ఏమున్నదో ఇక్కడ చూడొచ్చు.

నెట్ లో హల్ చల్ చెస్తున్న రాధికా ఆప్టే న్యూడ్ వీడియో

నెట్ లో హల్ చల్ చెస్తున్న రాధికా ఆప్టే న్యూడ్ వీడియో Click Here

భూతు కామెంట్లపై దీటుగా స్పందించిన హీరోయిన్

Click Here to Read ఇక్కడ చదవండి 

గుండెపై టాటు వేయించుకుని సెగలు రేపుతోంది

ఇక్కడ చదవండి Click Here to Read

హోటల్ రూమ్ లో హీరోయిన్

హోటల్ రూమ్ లో దొరికిపోయిన హీరోయిన్  Click Here to Read