న్యూడ్ వీడియోలపై కేసు పెడదామని అనుకుందట

సంచలనం సృష్టిస్తున్న అనుష్క బాత్రూం వీడియో
ఇటీవల నెట్ లో న్యూడ్ వీడియో లగోల ఎక్కువయ్యింది. ఆ న్యూడ్ వీడియో ల గొడవ తో చాలామంది హీరోయిన్ లు చాలా ఇబ్బంది పడుతున్నారు. హన్సిక ,రాధికా ఆప్టే ,అనుష్క ,లక్ష్మీ మీనన్ ఇలా పెద్ద లిస్టే ఉంది . వీళ్ళంతా న్యూడ్ వీడియో బారిన పడి ఇబ్బంది పడ్డవారే . అయితే ఎవరు కూడా పోలీసులను ఆశ్రయించి కేసు మాత్రం పెట్టలేదు ఎందుకంటే కేసు పెట్టడం వల్ల ఇంకా తెలియని వాళ్ళకు తెలిసేలా చేయడం ,కేసు అంటూ పోలిసుల చుట్టూ తిరగడం పెద్ద తలనొప్పి అని భావించారట . ఇక అనుష్క కేసు పెడదామన్ అనుకుందట కానీ తర్వాత పెద్ద హెడేక్ ఉంటుందని సలహా ఇవ్వడంతో కిమ్మనకుండా సైలెంట్ అయిపోయిందట.

Popular posts from this blog

కొంపముంచిన మతిమరుపు.!

SBI పోర్టల్‌కు "ఐ బొమ్మ" లింక్!!

The 2012 pole shift has started