Tuesday, 24 March 2015

సమంత ఓ వ్యక్తితో....


మొన్నటి వరకు హీరో సిద్దార్థ్ తో ప్రేమాయణాన్ని కొనసాగించిన అందాల ముద్దుగుమ్మ సమంత తాజాగా తమిళనాట బిజినెస్ మెన్ గా ,సినిమా డిస్ట్రిబ్యూటర్ గా రాణిస్తున్న ఓ వ్యక్తితో ప్రస్తుతం ప్రేమాయణం లో ఉందని...మిగతా ఇక్కడ చదవండి Click Here to Read
-->most popular posts:

1.వైజాగ్ లో రేవ్ పార్టీ లో దొరికిపోయిన హీరోయిన్ 

Thursday, 19 March 2015

జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

హీరోయిన్ అనుష్క పై కె.సి.ఆర్ ఆగ్రహం..!

ఓ తల్లిపాలు తాగిన వాళ్ళంతా అన్నదమ్ములు అయితే, ఒకే నది నీళ్లు తాగి బ్రతికేవాళ్ళం అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కాలేమా ఇదే కె.సి.ఆర్ ని ఆగ్రహానికి గురిచేసింది మిగతా ఇక్కడ చదవండి Click Here to Read More

Most Searched Gossips:

1.అలీ పై టి.వి. యాంకర్ సుమ ఫైర్
2. ఐటమ్ సాంగ్ చేయాలని..ఉంది అంటున్న టాప్ హీరోయిన్
3.'లయన్' ఆడియో విడుదల.. చీఫ్ గెస్ట్‌గా చంద్రబాబు..!
4.అమ్మాయిలు బ్లూ ఫిల్మ్స్ కూడా చూస్తారట
5.ఆ చాన్స్ వస్తే వదులుకోనంటున్న హీరోయిన్


పరీక్షల సమయంలో పిల్లల భయాన్ని పోగొట్టండిలా...!

సర్వసాధారణంగా పరీక్షలు దగ్గరపడినపుడు, అవి ప్రారంభమైనపుడు పిల్లలు తమ మెదడుని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసేస్తారు. అలా చేయటం మంచిది కాదు. ఈ సమయంలోనే పిల్లలకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరం. మానసికంగా ఆందోళన చెందితే వారు పరీక్షలు సరిగా రాయలేరు. పైగా అంతకుముందు చదివినదంతా మర్చిపోయే ప్రమాదమూ వుంది. పరీక్షల సమయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే వారిలో భయం, ఆందోళన వంటివి మాయమవుతాయి.ఇలా చదవడం వల్ల కూడా మానసిక ఆందోళన పెరిగే కొద్దీ పిల్లలు ఎక్కువ చదవలేరు. చదివినా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల్లో ఒత్తిడి ఆందోళన కలగకుండా వారు బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటో ఒక సారి చూద్దాం.... 

1. అనుకూలమైన ప్రదేశం కల్పించాలి: పిల్లలు చదువుకోవటానికి నిర్దిష్టమైన స్థలాన్ని లేదా చోటును చూసుకోవాలి. నలుగురు కూర్చున్నచోట కూర్చుని చదవటంవల్ల వాళ్ళేం చదువుతున్నారో వారికి అర్థం కాదు. అందుకని సాధ్యమైనంత వరకూ ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. టీవీనో, డివిడిలో సినిమాలు చూస్తూనే చదువద్దు. మంచంపైన ఫ్లాట్‌గా, బోర్లా పడుకుని చదవకూడదు. ఎలాంటి సందడీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం, రాత్రి పూట మేలుకుని ఉండి, పక్క మీద పడుకుని చదవడం కూడదు, చదువుకు బల్ల, కుర్చీ మేలైనవి. వీటి వల్ల ఏకాగ్రతకు భంగం కలగదు. చదువుకునేందుకు చక్కని భంగిమ కూడా అమరుతుంది. 

2. సమయ పరిధి: చదువుకునేటపుడు అదేపనిగా గంటలకు గంటలు చదవకుండా 40-45 నిముషాలకోసారి చదివేలా నిర్దిష్ట సమయాన్ని పిల్లలే నిర్ణయించుకోవాలి. మధ్యమధ్యలో టీవీ చూడకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. 

3. ప్లానింగ్ : ఒకచార్టు తయారుచేసుకుని, దానిలో రోజూ మీరేం చదువుతున్నారో, ఎంత చదువుతున్నారో రాసుకోవాలి. ఆ విధంగా టైంటేబుల్ తయారుచేసుకుని ఒక క్రమపద్ధతి ప్రకారం చదివితే పరీక్షలు సమీపించే సమయానికి సిలబస్ పూర్తిచేయగలుగుతారు. 

4. రిలాక్సేషన్ కోసం: రిలాక్సేషన్ కోసం: అప్పుడప్పుడూ వ్యాయామాలు చేయటంవల్లకూడా మనసుకు సంతోషంగా అనిపించి రిలాక్స్ పొందే అవకాశం వుంది. మనసులో ఎటువంటి భయాలను పెట్టుకోకుండా హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే తేలికగా పరీక్షలను ప్రశాంతంగా వారు రాయగలుగుతారు.

 5. ఆహారం: పిల్లల ఆహారం విషయంలో తగినంత శ్రద్ధచూపాలి. నిర్ణీత సమయానికి వారికి సరైన పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తినిపించాలి. తగినంత మంచినీరు కూడా తాగేటట్లు చూడాలి.పౌష్టికాహార లోపంవల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆ కారణంగా పరీక్షలు సరిగా రాయలేకపోతారు. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు వంటివి మానేయాలి. 

6. నిద్ర: వేళకు తిండి తినకపోయినా, రాత్రిళ్ళు నిద్రపోకపోయినా శారీరకంగానూ, మానసికంగానూ అలసి పోయి చదువుపై ఆసక్తి తగ్గుతుంది. శ్రద్ధ తగ్గాక చదివేది అర్థం కాదు. దానితో జవాబులను బట్టీ వేయాలని చూస్తారు. ఇక సమస్యలు ప్రారంభమవుతాయి. ఇది గమనించి వారికి తిండి, నిద్ర సక్రమంగా లభించేట్లు చూడాలి. చదవాలి కదా అని తెల్లవార్లూ కూర్చోబెట్టకుండా తగినంత నిద్ర అవసరం అని గుర్తించాలి. 

7. ఒత్తిడి కూడదు: ప్రతిరోజూ ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటలవరకూ అంటే పనె్నండు గంటల పాటు పిల్లలకు స్కూలు, ట్యూషన్‌తోనే సరిపోతుంది. ఇక పరీక్షలు వచ్చిన సమయంలో నిరంతరం చదుతూనే వుంటారు. ఇలా ఎప్పుడూ చదువులో మునిగితేలుతూంటే వారిలో మానసిక ఒత్తిడి పెరిగి అనార్యోం పాలవుతున్నారు. పిల్లలపై ప్రతినిత్యం తల్లిదండ్రులు ఈ విధంగా ఒత్తిడి చేయడం, చదువు విషయంలో కఠినంగా ప్రవర్తించటం మంచిది కాదు. 

8. టెస్ట్ : స్కూలులో ఎలాగా టెస్ట్‌లు పెడతారు కదా అని బద్ధకించకూడదు. వాళ్ళకి వాళ్ళే స్వయంగా ఇంట్లో టెస్ట్ పెట్టుకుంటే పరీక్షలంటే భయం పోయి వారిపై వారికి ధైర్యం, నమ్మకం ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం. 

9. నెగెటివ్ థింకింగ్: చదువుకు సంబంధించి మనసులో ఏ విధమైన నెగెటివ్ థింకింగ్ (వ్యతిరేకంగా ఆలోచించటం)ను పెంపొందించుకోకూడదు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించుకోవాలి. అప్పుడు భయం, ఆందోళన లాంటివి దరిచేరవు. 

10. నిపుణుల సలహా: విద్యార్థినీ విద్యార్థులు మానసిక వత్తిడికి లోనైతే కనుక ఒకసారి మానసిక వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది. నిపుణుల కౌనె్సలింగ్ వల్ల పిల్లలలో నూతనోత్సాహం వస్తుంది. ఇక పిల్లల చదువుకు సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఎలా వుంటుందో పరిశీలిస్తే- పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్నివిధాలా సహకరించాలి. ఆ సమయంలో వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాక పిల్లల ఆరోగ్యం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏ విధమైన మానసిక, శారీరక వత్తిడులకు లోనుకాకుండా చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులదే.

Wednesday, 18 March 2015

వోటర్ కార్డు తో ఆధార్ అనుసంధానం ఎలా ?

ఎన్నికల కమిషన్ ఇటీవల జారీ  చేసిన ప్రకటన లో మన దేశం లో వోటర్ కార్డు కలిగిఉన్న ప్రతి ఒక్కరూ  తమ వోటర్ కార్డు నెంబర్ ని ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేయటం తప్పని సరి అని తెలిపింది . ఈ పొస్ట్ లో మీరు స్వతహాగా ఎలా వోటర్ కార్డు ని ఆధార్ తో అనుసంధానం  చేయాలో నేర్చుకుందాం .
అనుసంధాన ప్రక్రియ మొదలుపెట్టేందుకు ఇక్కడ నొక్కండి 
Click Here to start Linking Voterid with Aadhaar 

(గమనిక: ఈ అనుసంధాన ప్రక్రియ అంతా  ఆంగ్ల వెబ్ సైట్  లో చేయవలసి ఉన్నందున ఈ ప్రక్రియ కూడా ఆంగ్లములోనే వ్రాయవలసి వచ్చింది ).

అలీ పై టి.వి. యాంకర్ సుమ ఫైర్

Tuesday, 17 March 2015

ఆ చాన్స్ వస్తే వదులుకోనంటున్న హీరోయిన్

ఐటమ్ సాంగ్ చేయాలని..

తినగ తినగా గారెలు చేదు అన్న సామెతను గుర్తు చేస్తూ హీరోయిన్ పాత్రల్ని పోషిస్తున్న నటి కాజల్ అగర్వాల్‌కు ఆ జీవితం బోరు కొట్టినట్టుందో లేక...
Click Here to Read More

 ఇక్కడ చదవండి మిగతా 

'లయన్' ఆడియో విడుదల.. చీఫ్ గెస్ట్‌గా చంద్రబాబు..!

Monday, 16 March 2015

అమ్మాయిలు బ్లూ ఫిల్మ్స్ కూడా చూస్తారట

అమ్మాయిలు మందు తాగడమే కాదు బ్లూ ఫిల్మ్స్ కూడా చూస్తారని అవి చూస్తే తప్పేంటని ,చేస్తే తప్పు కానీ ................. అని అంటోంది..ఈ హీరొయిన్ ... మిగతా ఇక్కడ చదవండి Click Here to Read More

-->నాకు వంటిపై బట్టలుంటే చిరాకు అంటున్న హీరోయిన్

1.ఆ చాన్స్ వస్తే వదులుకోనంటున్న హీరోయిన్


2.ప్లే బాయ్ గా ప్రిన్స్ మహేష్


3.ఇల్లు కొంటె ఆంటీ ఫ్రీ..! 


నాకు వంటిపై బట్టలుంటే చిరాకు అంటున్న హీరోయిన్

Sunday, 15 March 2015

ప్లే బాయ్ గా మహేష్

ఇప్పటి వరకు రాముడు మంచి బాలుడు అనే పాత్రల్లో నటించిన మహేష్ లేటెస్ట్ గా ప్లే బాయ్ గా కనిపించనున్నాడు
మిగతా ఇక్కడ చదవండి 

ఐటెం సాంగ్ కు రెడీ అంటున్న భామ

ఇటివలే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది ఇప్పుడు ఐటెం సాంగ్స్ చేయడానికి తెగ ఆరాట పడుతుంది. ఈ సాంగ్స్ చేయడం వాళ్ళ మంచి క్రేజ్ వస్తుందని అంటుంది. ఇంతకి ఆ భామ ఎవరని అన్తుకున్తున్నరా ? మిగతా ఇక్కడ చదవండి. Click Here to Read More

Saturday, 14 March 2015

ఇల్లు కొంటె ఆంటీ ఫ్రీ..!

-please note: this is not a audult content-

మనం రకరకాల ఆఫర్లను చూస్తూనే ఉన్నాం ,వన్ ప్లస్ వన్ ఆఫర్ ,బై టు గెట్ వన్ ఫ్రీ ఐతే ఇవి సాధారణంగా మనం చూసే ఆఫర్లు కానీ ఓ విచిత్ర ఆఫర్ తో ఓ ఆంటీ మన ముందుకు వచ్చింది . ఆ ఆఫర్ ఏంటో తెలుసా .................. ఇల్లు కొంటె ఆ ఆంటీ ఫ్రీ అట ! Click Here to Read More

ఆమె అందమైన కాళ్ళ ఖరీదు 250 కోట్లు

ఈమె ఓ సెలబ్రిటీ . అయితే ఆమె తన కాళ్ళను ఏకంగా 250 కోట్లకు ఇన్సూర్ చేసింది . ఆ వివరాలు ఇక్కడ చదవండి 
Click Here to read Full Story

Tuesday, 10 March 2015

బాలీవుడ్ డైరెక్టర్ ని పడేసిన కాజల్ అగర్వాల్

అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ డైరెక్టర్ ని పడేసింది,ఐతే పడేసింది...

Sunday, 8 March 2015

సమంత మళ్ళీ ట్విట్టర్ కెక్కింది

గతకొంత కాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్న ట్విట్టర్ రాణి సమంత మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ట్విట్టర్ కెక్కింది . ఐతే ఇప్పుడు ట్వీట్ చేసింది వివాదం కోసం కాదు....మిగతా ఇక్కడ చదవండి Click Here to Read

Thursday, 5 March 2015

లయన్ సినిమా డయలాగ్స్ అదిరిపోతున్నాయి

హీరోయిన్ సమంతా పెళ్లిచెసుకుందా ?

Tuesday, 3 March 2015

మహేష్ బాబు 'మే' లో దుమ్ము లేపనున్నాడా?

Click Here to Read

మహేష్ బాబు మే లో దుమ్ము లేపనున్నాడా?


Hot Posts of this Week Click Below Links
  1. సమంతా బుతుఫోటో ఎందుకు పెట్టింది ?
  2. ప్రియుడికి అర్దరాత్రి సర్ ప్రైజ్ ఇచ్చిన హాట్ భామ
  3. చిరు తో సినిమా చేస్తానంటున్న కళ్యాణ్
  4. పవన్ సత్యాగ్రహి ఫైల్ మల్లి ఓపెన్ చేసాడా
  5. లిప్ లాక్ కోసం ఐదుకోట్లు తీసుకుందట
  6. బాహుబలి సినిమా పేరు మారనుందా
  7. ఎన్.టి.ఆర్. 40 కోట్ల క్లబ్ విశేషాలు 
  8. మహేష్ బాబు టెంపర్ సినిమా గురించి ఏమంటున్నాడు ?
  9. హన్సిక బాత్రూమ్ వీడియో 


అయ్య బాబోయ్ ! ఆ హీరో మళ్ళీ వస్తున్నాడు

అపుడెపుడో దశాబ్దం క్రితం సినిమాల మీదకి గాలి మళ్ళడంతో అమెరిక లో సంపాదించినా సొమ్ముతో హీరోగా దర్శకుడిగా మారి సినిమాలను నిర్మించాడు...మిగతా ఇక్కడ చదవండి Click Here to read
Hot Posts of this Week Click Below Links
  1. సమంతా బుతుఫోటో ఎందుకు పెట్టింది ?
  2. ప్రియుడికి అర్దరాత్రి సర్ ప్రైజ్ ఇచ్చిన హాట్ భామ
  3. చిరు తో సినిమా చేస్తానంటున్న కళ్యాణ్
  4. పవన్ సత్యాగ్రహి ఫైల్ మల్లి ఓపెన్ చేసాడా
  5. లిప్ లాక్ కోసం ఐదుకోట్లు తీసుకుందట
  6. బాహుబలి సినిమా పేరు మారనుందా
  7. ఎన్.టి.ఆర్. 40 కోట్ల క్లబ్ విశేషాలు 
  8. మహేష్ బాబు టెంపర్ సినిమా గురించి ఏమంటున్నాడు ?
  9. హన్సిక బాత్రూమ్ వీడియో 

Monday, 2 March 2015

బాలయ్య కు కోపం వచ్చింది

నటసింహం నందమూరి బాలకృష్ణ కు కోపం వచ్చింది ,అంతే ఉరుములా...

Hot Posts of this Week Click Below Links
  1. సమంతా బుతుఫోటో ఎందుకు పెట్టింది ?
  2. ప్రియుడికి అర్దరాత్రి సర్ ప్రైజ్ ఇచ్చిన హాట్ భామ
  3. చిరు తో సినిమా చేస్తానంటున్న కళ్యాణ్
  4. పవన్ సత్యాగ్రహి ఫైల్ మల్లి ఓపెన్ చేసాడా
  5. లిప్ లాక్ కోసం ఐదుకోట్లు తీసుకుందట
  6. బాహుబలి సినిమా పేరు మారనుందా
  7. ఎన్.టి.ఆర్. 40 కోట్ల క్లబ్ విశేషాలు 
  8. మహేష్ బాబు టెంపర్ సినిమా గురించి ఏమంటున్నాడు ?
  9. హన్సిక బాత్రూమ్ వీడియో 

పవన్ నిర్మాత.. చరణ్ హీరో..!

Click Here to Read
మెగా అభిమానులందరూ పండగ చేసుకునే వార్త ఇది. అసలిలాంటి వార్తను వాళ్లు ఊహించరు కూడా. ఆదివారం అలా ఎవరూ ఊహించని ట్విస్ట్‌నే ఇచ్చారు పవన్ కల్యాణ్. రామ్‌చరణ్ హీరోగా...Click Here to Read
Hot Posts of this Week
  1. సమంతా బుతుఫోటో ఎందుకు పెట్టింది ?
  2. ప్రియుడికి అర్దరాత్రి సర్ ప్రైజ్ ఇచ్చిన హాట్ భామ
  3. చిరు తో సినిమా చేస్తానంటున్న కళ్యాణ్
  4. పవన్ సత్యాగ్రహి ఫైల్ మల్లి ఓపెన్ చేసాడా
  5. లిప్ లాక్ కోసం ఐదుకోట్లు తీసుకుందట
  6. బాహుబలి సినిమా పేరు మారనుందా
  7. ఎన్.టి.ఆర్. 40 కోట్ల క్లబ్ విశేషాలు 
  8. మహేష్ బాబు టెంపర్ సినిమా గురించి ఏమంటున్నాడు ?
  9. హన్సిక బాత్రూమ్ వీడియో 

Sunday, 1 March 2015

బాలయ్య తాతయ్య కాబోతున్నాడోచ్.....

Click Here to Read More
నందమూరి నటసింహం బాలయ్య తాతయ్య కాబోతున్నాడట ? ఆయనే కాదు ఎపి
సి ఎం చంద్రబాబు కుడా ? మీ డౌట్ కరక్టే ... బాలయ్య కూతురు బ్రాహ్మణి గర్బవతి 
అయ్యింది. నారా లోకేష్ త్వరలోనే తండ్రి కానున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్ళాలంటే .. 




Hot Posts of this Week
  1. సమంతా బుతుఫోటో ఎందుకు పెట్టింది ?
  2. ప్రియుడికి అర్దరాత్రి సర్ ప్రైజ్ ఇచ్చిన హాట్ భామ
  3. చిరు తో సినిమా చేస్తానంటున్న కళ్యాణ్
  4. పవన్ సత్యాగ్రహి ఫైల్ మల్లి ఓపెన్ చేసాడా
  5. లిప్ లాక్ కోసం ఐదుకోట్లు తీసుకుందట
  6. బాహుబలి సినిమా పేరు మారనుందా
  7. ఎన్.టి.ఆర్. 40 కోట్ల క్లబ్ విశేషాలు 
  8. మహేష్ బాబు టెంపర్ సినిమా గురించి ఏమంటున్నాడు ?
  9. హన్సిక బాత్రూమ్ వీడియో 

మహేష్ బాబు టెంపర్ సినిమా గురించి ఏమంటున్నాడు

గూగుల్ Australia, Singapore,USA,UK


మీరు ఈ కాంపిటీషన్ లో  మీ పిల్లల కోసం , ఒకవేళ మీరు టీచర్స్ అయితే మీ విద్యార్దులకోసం ఈ రోజే రిజిస్టర్ చేసుకోండి . రిజిస్టర్ చేసుకొనేందుకు ఈ క్రింది లింక్ లు క్లిక్ చేయండి .  

ఇక్కడ క్లిక్ చేయండి 

Click Here to Register

Popular Posts