Monday, 14 March 2011

పొలిటికల్(నో కామెంట్స్!)



పొలిటికల్(నో కామెంట్స్!)

ఎన్ని విగ్రహాలు పగలగొడితే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది?

ఎంత పెద్ద సునామీ వస్తే ఈ రాజకీయనాయకులందరూ కొట్టుకుపోతారు?

ఒక కొత్త పార్టీ పెడితే ఎన్ని లక్షల కోట్లు దోచుకోవచ్చు?

ఎన్ని తిట్లు తిడితే రాజకీయనాయకులకు బుద్ది వస్తుంది?

ఎన్ని దీక్షలు చేస్తే ఈ ప్రభుత్వం దిగివస్తుంది?

ఎంత అవినీతి సొమ్ము సంపాదిస్తే మంచి పేరు వస్తుంది?

ఒక పార్టీని మరొక పార్టీలో కలిపితే ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు?

ఒక రాజకీయనాయకునిపై పోలీసు కేసు పెట్టాలంటే ఎంత పెద్ద సాక్ష్యం కావాలి?

ఎంత పెద్ద విద్వంసం చేస్తే అది ఒక ఉద్యమం అవుతుంది?

Popular Posts