టాలీవుడ్ నటి హేమ ఓ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పారితోషికం డిసైడ్ చేయడానికి అయన ఎవరంటూ రుసరుసలాడింది. ఇంతకీ హేమకు, త్రివిక్రమ్ కు ఎక్కడ చెడిందో? ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది.
పరిశ్రమలో టాప్ డైరెక్టర్స్ తన ఫ్రెండ్స్ అని చెప్పిన నటి హేమ, తన కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఉంటారని, ఆ విషయం దర్శకులకు కూడా తెలుసనీ చెప్పింది. సంక్రాంతికి వచ్చిన వినయ విదేయ రామ తో మరోసారి నిరూపించానని గుర్తు చేసుకుంది.
ఇదే క్రమంలో తనకు పారితోషికం పెంచలేదని మనుసులోని మాట చెప్పింది. త్రివిక్రమ్ సినిమాల్లో ఎందుకు కనిపించలేదని అడిగిన ప్రశ్నకు వెరైటీగా రిప్లయ్ ఇచ్చింది. తమ పారితోషికం డిసైడ్ చేయడానికి అతనెవరు. ఈ విషయంలో నిర్ణయించుకోవాల్సింది మేనేజర్ లేదంటే నిర్మాత అని చెప్పింది.
ఇన్నేళ్లు మీతో ట్రావెల్ చేసిన తనను నమ్మలేదని, కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని సైలెంట్ అయిపోయానని వెల్లడించింది. దీంతో ఆయనతో మాట్లాడడం మానేశానని తెలియజేసింది. మరి హేమ వ్యాఖ్యలపై మాటల మాంత్రికుడు ఏమంటాడో చూడాలి.