Wednesday 29 April 2015

రాధికా ఆప్టే వీడియొ సంచలనం కేసు పెట్టిన దర్శకుడు

ఇటివలే బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటించిన హాట్ భామ రాధికా ఆప్టే న్యూడ్ వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో తేగా హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ వీడియొ సంచలనం కలిగించింది. ఓ ప్రముఖ హాలీవుడ్ సంస్త ప్రముఖ దర్శకులనుండి షార్ట్ ఫిలిం లను ఆహ్వానించింది. అందుకోసం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రాధిక ఆప్టే తో ఓ షార్ట్ ఫిలిం ప్లాన్ చేసాడు. ఆ షార్ట్ ఫిలిం లోని ఓ సన్నివేశం లో రాధిక న్యూడ్ గా నటించాలి, ఈ సన్నివేశాన్ని అయన మహిళా యూనిట్ సమక్షం లోనే చిత్రీకరణ చేసారు. అయితే అనుకోకుండా ఈ వీడియొ బయటికి లీకయి సంచలనం సృష్టించింది. ఆ వీడియొ లీక్ చేసిన వాళ్ళను ఎలాగైనా సరే పట్టుకోవాలని ముంబై పోలీసులకు పిర్యాదు చేసాడు అనురాగ్ కశ్యప్.

ఈ రోజు ప్రత్యేకం :Most Popular 

Blog Archive